వికీపీడియా:వికీ చిట్కాలు/మార్చి 22

భాషా శైలి

వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వం కనుక భాషలో ప్రామాణికత అవసరం. కాబట్టి సాధ్యమైనంతవరకు సులభమైన, అందరికీ అర్థమయ్యే రీతిలో రాస్తే మంచిది. కొత్త కొత్త పదాలను, ప్రయోగాలను సాధ్యమైనంతరవరకు వాడకపోవడమే మంచిది. మరింత సమాచారానికి వికీపీడియా:శైలి చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా