వికీపీడియా:వికీ చిట్కాలు/మార్చి 6
వికీపీడియాలో కొన్ని బొమ్మలు కామన్సులో ఉంటాయి. వాటిని ఒకసారి అప్లోడ్ చేస్తే వాటిని అన్ని భాషల వికీపీడియాలలో మళ్ళీ అప్లోడ్ చేయకుండా అదే పేరుతో వాడుకోవచ్చు. ఆంగ్ల వికీపీడియా లోని ఒక బొమ్మ కామన్సు లో ఉందీ లేనిదీ తెలుసుకోవాలంటే దాని మీద క్లిక్ చేస్తే దాని గురించిన పూర్తి సమాచారం వస్తుంది. ఈ సమాచారంలో ఆ బొమ్మ కామన్సులో ఉన్నదీ లేనిదీ తెలియజేయబడుతుంది.