వికీపీడియా:వికీ చిట్కాలు/మార్చి 7

రాశి కన్నా వాసి ముఖ్యం

తెలుగు వికీపీడియా వ్యాసాల సంఖ్యలోనే కాదు వ్యాసాల నాణ్యతలోనూ తీసిపోదని నిరూపించండి. కాబట్టి మీరు చేసేది చిన్న మార్పులైనా తప్పులు లేకుండా చేయగలిగితే వ్యాసాల నాణ్యత మరింత మెరుగవుతుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా