వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబర్ 1
(వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబరు 1 నుండి దారిమార్పు చెందింది)
వికీపీడియా వర్గాలను ట్యాగ్లుగా పరిగణిస్తుంది. లింకులుగా కాదు. రచన మధ్యలో "ఫలానా వర్గం చూడండి" అని మీరు వ్రాయాలనుకోవచ్చును. ఉదాహరణకు "తెలుగు కవులు" అనే వర్గం చూడండి అని మీరు వ్రాయాలనుకొన్నారనుకోండి.
- [[వర్గం:తెలుగు కవులు]] చూడండి - అని మీరు వ్రాసినట్లయితే, పేజీలో అసలు ఆ లింకు కనిపించదు. పేజీ క్రింద మాత్రం "వర్గం:తెలుగు కవులు" అని కనిపిస్తుంది. అంటే ఆ పేజీ "తెలుగు కవులు" అనే వర్గంలో చేరిందన్నమాట.
- [[:వర్గం:తెలుగు కవులు]] చూడండి - అని మీరు వ్రాసినట్లయితే, వర్గం:తెలుగు కవులు చూడండి అని కనిపిస్తుంది. "వర్గం" అనే పదానికి ముందు ఒక "కోలన్" (:) గుర్తు ఉంది గమనించండి.