వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబర్ 2
(వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబరు 2 నుండి దారిమార్పు చెందింది)
వ్యాసంలో "మార్చు" అనే బటన్ రెండుచోట్ల కనిపిస్తుంది.
- పేజీ పైన, "మార్చు" అనే ట్యాబ్ - ఇది నొక్కితే పేజీ మొత్తం దిద్దుబాటు కోసం తెరుచుకొంటుంది. మీ కంప్యూటర్ గాని, మీ ఇంటర్నెట్ కననెక్షన్ కాని కాస్త నిదానమైతే ఈ విధానంలోకొన్ని ఇబ్బందులు రావచ్చును.
- ప్రతి విభాగానికి, కుడివైపున, అడ్డగీతకు కాస్త పైన "మార్చు" అనే బటన్ ఉంటుంది. అది నొక్కితే ఆ విభాగంమాత్రమే దిద్దుబాటు కోసం తెరుచుకొంటుంది. ఇలా దిద్దుబాటు చేయడం కాస్త సులువుగా ఉంటుంది.