వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబరు 22
వికీపీడియాలో పాలిసీలు, విధావాలు, మార్గదర్శకాలు వేరెవరో మీపై రుద్దరు. సభ్యుల ఏకాభిప్రాయంతో ఇవి రూపు దిద్దుకొంటాయి. ఇప్పటికే అభివృద్ధి చెందిన ఆంగ్ల వికీ విధానాలు ఇందుకు సహకార సూత్రాలు. ఒకమారు వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలు చూడండి.
వీటిలో చాలావరకు ఇంకా వ్రాయాలి. లేదా అనువదించాలి. చర్చించాలి. చొరవగా ఇందుకు సహకరించండి.