వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబరు 11
(వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబర్ 11 నుండి దారిమార్పు చెందింది)
ఒక వ్యాసం వ్రాయడానికి మీరు ఒకటి రెండు పుస్తకాలు లేదా వెబ్‌సైటులను ప్రధాన రిఫరెన్సులుగా వాడారనుకోండి. అంటే వీటిని వ్యాసంలో అనేకమార్లు ఉట్టంకించవలసి ఉండవచ్చును. అందుకు ఈ విధంగా మీరు వ్యాసంలో వ్రాయవచ్చును.
మొట్టమొదటిసారి ఆ రిఫరెన్సును వాడినప్పుడు పూర్తి వివరాలు, మరియు రిఫరెన్సుకు ఒక ప్రత్యేక నామం ఇవ్వండి. అంటే ఇలా
<ref name="ABC"> ఫలానా పుస్తకం, రచయిత, ప్రచురణ, వెబ్ సైటు </ref>
తరువాత మళ్ళీ ఆ రిఫరెన్సును వాడడానికి దాని ప్రత్యేకనామం చాలును. ఇలాగన్న మాట.
<ref name="ABC"/>
వ్యాసం చివరలో {{మూలాలజాబితా}} అన్న మూసను వ్రాయడం మరచిపోవద్దు.