వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/హైదరాబాదు

హైదరాబాదు వ్యాసం చాలా సమగ్రంగా ఉంది. బొమ్మలు బాగానే ఉన్నాయి, చాలా అంశాలకు సరయిన మూలాలు ఉన్నాయి. హైదరాబాదు నగర చరిత్ర మొదలుకొని దాని ప్రస్తుత స్థితిగతుల వరకూ చాలా విపులం వా వివరణ ఇచ్చారు. కానీ వ్యాసంలో ఉన్న చాలా లింకులలో ఇంకా పేజీలు తయారు అవ్వలేదు, ప్రస్తుతం అదొక్కటే లోపంగా ఉంది. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 12:44, 11 మే 2007 (UTC)
హైదరాబాదు వ్యాసం విపులంగా బాగుంది. విశేషవ్యాసం గా బాగుంటుంది. విశేషవ్యాసం వరానికి మర్చాలి అన్న్ ఆలోచన చాలా బాగుంది--చామర్తి 05:53, 12 మే 2007 (UTC)

ఫలితంసవరించు

విశేషవ్యాసంగా చేయలేదు! ఈ వ్యాసానికి కేవలం ఇద్దరు సభ్యులు మాత్రమే తమ అభిప్రాయం తెలిపారు. కాబట్టి ఫలితం ఎటూ తేలలేదు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 20:49, 23 మే 2007 (UTC)