వికీపీడియా:వ్యాససృష్టికి మార్గసూచీ/Ready for submission

ఇక అంతా సిద్ధమే!

మీ వ్యాసాన్ని మీ వాడుకరి పేజీకి అనుబంధంగా ఉండే ఒక ఉపపేజీగా సృష్టిస్తాం. దానిలో చెయ్యాల్సిన మార్పు చేర్పులు చేసాక, ఇతర వాడుకరుల పరిశీలన కోసం మీరు దాన్ని ప్రచురించవచ్చు. విజయవంతంగా సమీక్షించాక, దాన్ని ప్రధాన పేరుబరి (వ్యాసం పేరుబరి) లోకి తరలించవచ్చు.


నేరుగా ప్రచురించవచ్చు!
మీరు ఈ సరికే 10 దిద్దుబాట్లు చేసి, నమోదై 4 రోజులు దాటి ఉంటే నేరుగా వికీపీడియాలో ప్రచురించెయ్యవచ్చు.
అయినా, మేం మాత్రం, మీ వాడుకరి పేజికి ఉప పేజీగానే ప్రచురించమని గట్టిగా చెబుతాం.
ముఖ్యం - ఎప్పుడూ కొద్ది రోజులాగి చూస్తూ ఉండండి. మీ వ్యాసాన్ని ప్రధానబరి లోకి తరలించి ఉండవచ్చు. వేరెవరైనా దాన్ని మళ్ళీ చూసి మార్పులేమైనా చేసి ఉండవచ్చు. దాని గురించి చర్చ పేజీలో మీకు పనికొచ్చే సూచనలేమైనా చేసి ఉండవచ్చు.

హెచ్చరిక: మీ వ్యాసం ప్రధానబరి లోకి వెళ్ళేందుకు ఇంకా సిద్ధంగా లేకపోతే, దాన్ని తొలగించే అవకాశం ఉంది!


మునుజూపు చూపు బొత్తాన్ని నొక్కి మీరు రాసినదాన్ని సరిచూసుకోండి.


టెక్స్టు ఫీల్డు కింద ఉన్న పేజీని భద్రపరచు బొత్తాన్ని నొక్కడం మరువకండి. లేదంటే మీరు రాసిన పాఠ్యాన్ని కోల్పోతారు!