వికీపీడియా:సమావేశం/తెలుగు వికీపీడియా నాణ్యతాభివృద్ధి కార్యశాల/వ్యక్తిగత కార్యశాలలు

తెలుగు వికీపీడియాలో నాణ్యతాభివృద్ధి కోసం నిర్వహించిన వ్యక్తిగత స్థాయి శిక్షణలు ఇక్కడ జాబితా వేస్తున్నాం.

పాల్గొన్న వారు

మార్చు
శిక్షణ స్వీకరిస్తున్నది
  1. వాడుకరి:Yasshu28
  2. వాడుకరి:Ajaybanbi
  3. వాడుకరి:USHA RANI AKELLA
శిక్షణ అందిస్తున్నవారు
  1. పవన్ సంతోష్
  2. వాడుకరి:యర్రా రామారావు

జరిగినది

మార్చు
వాడుకరి:Yasshu28

ఆగస్టు నుంచి డిసెంబరు వరకూ పలు సందర్భాల్లో వ్యక్తిగతంగా వాడుకరి:Yasshu28కి నాణ్యత అంశంపై పలు చిరు శిక్షణలు నిర్వహించడం జరిగింది. ఆయా శిక్షణల్లో చర్చించిన ముఖ్యమైన అంశాలను కింద చూడొచ్చు:

వాడుకరి:Ajaybanbi

అజయ్ బండి ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఆపైన అతనిని ఈ అంశంపై శిక్షణనిస్తూ కొన్ని నాణ్యతాపరమైన అంశాలపై చిరు శిక్షణలు నిర్వహించడం జరిగింది.

నివేదిక

మార్చు
యశ్వంత్ గారి ప్రగతి
  • వై.వి.ఎస్.చౌదరి వ్యాస రచన.
  • Y.V.S.Chowdary ఆంగ్ల వ్యాసాన్ని మొలక స్థాయి నుంచి మంచి కాదగ్గ వ్యాసంగా విస్తరణ.
  • వై.వి.ఎస్.చౌదరిని వ్యక్తిగతంగా కలిసి పోస్టర్లను రీలైసెన్స్ చేయించారు.
  • మంచి వ్యాసానికి తన వ్యాసాలను తెలుగులోనూ ఇంగ్లీషులోనూ ప్రతిపాదించారు.
అజయ్ గారి ప్రగతి
  • రోజుకు ఒక మండల వ్యాసం చొప్పున తయారుచేస్తూ రామారావు గారితో కలిసి తెలంగాణ మండల వ్యాసాలు పూర్తిచేసేశారు.
ఉషారాణి గారి ప్రగతి
  • వ్యాసాలు మెరుగుచేస్తున్నారు.