వికీపీడియా:వికీప్రాజెక్టు/భారతదేశం తాలూకాలు/జిల్లా తాలూకాల మూస నిర్మాణము

1. <div style="border:1px solid #EFEFEF; background-color: #FAFAFA; text-align:center; padding:4px;">
2. <div style="float:left;margin-right:1em; border:1px solid #999;">[[బొమ్మ:JillAName.jpg|50px]]</div>

3. <h2><u>[[:వర్గం:జిల్లాపేరు జిల్లా తాలూకాలు|జిల్లాపేరు జిల్లా తాలూకాలు]]</u></h2>

4. [[ఒకటో తాలూకా]] | [[రెండో తాలూకా]] | [[మూడో తాలూకా]] | ... | [[చివరి తాలూకా]]

5. </div>
6. [[వర్గం:జిల్లాపేరు జిల్లా తాలూకాలు]]

పైన ఉన్న మూసను మీరు Template:జిల్లాపేరు జిల్లా తాలూకాలు అనే పేజీలో ఉంచవలెను. ఉంచే ముందు మీరు పైన ఉన్న మూసకు కొన్ని మార్పులు చేయవలసి ఉంటుంది. అవి ఈ విధముగా ఉంటాయి:

  1. జిల్లాపేరు అనే పదము ఎక్కడ కనిపించినా దానిని ఆ జిల్లా అసలు పేరుతో మార్చండి. ఆఖరుకి ఆ మూస పేరును కూడా మార్చాలి. అంటే మీరు పైన ఇచ్చిన దాంట్లో 3వ వాక్యములో రెండు సార్లు, 6వ వాఖ్యములో ఒకసారి మార్చాలన్న మాట.
  2. 2వ వాఖ్యములో పటము పేరు. అన్ని జిల్లాలకు వాటి పటములు తెలుగు వికీపీడియాలో చేర్చబడినవి కాబట్టి మీరు, ఆ జిల్లాకు సంబందించిన ప్రధాన పేజీకి వెళ్లి అక్కడ ఉన్న పటము యొక్క పేరును తెలుసుకుని దానిని ఇక్కడ ఉంచవలెను.
  3. 4వ వాఖ్యములో ఉన్న అన్ని తాలూకాల పేర్లు. ఈ పేర్లు కూడా ఆయా జిల్లాలకు సంబందించిన ప్రధాన పేజీలో ఉంటాయి. అయితే ఇక్కడ ఆ జిల్లాలు ఉన్న క్రమము ఎంతో ముఖ్యం. జిల్లాలోని తాలూకాల క్రమం కోసం ఈ పేజీని చూడండి.