భారతదేశం పాలనా వ్యవస్థ విభాగాలు

పాలనా వ్వవస్థ పరంగా భారత దేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States). ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవిన్యూ డివిజన్‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, మహాకుమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.

సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి

 • పెద్ద నగరమైతే అది ఒక మునిసిపల్ కార్పొరేషన్ (మహానగర పాలిక) గా పరిగణింపబడుతుంది.
 • ఒకమాదిరి పట్టణమైతే అది ఒక మునిసిపాలిటీ (నగరపాలిక) గా పరిగణింపబడుతుంది.
 • పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
 • తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.
 • కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది, పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.

వివిధ రాష్ట్రాలలో జిల్లాల వారీగా తాలూకాలు క్రింద ఇవ్వబడ్డాయి.

రాష్ట్రాలవారీగా తాలూకాల జాబితాలుసవరించు

(క్రింది వ్యాసాలు ఇంకా సిద్ధం కాలేదు)

ఇంకా వ్యాసాలుగా విభజింపవలసినవిసవరించు

చండీగఢ్సవరించు

చండీగఢ్సవరించు

ఢిల్లీ DELHIసవరించు

వాయువ్య ఢిల్లీ North Westసవరించు

 • నెరాలా Narela
 • సరస్వతీ విహార్ Saraswati Vihar
 • మాడల్ టౌన్ Model Town

ఉత్తర ఢిల్లీ Northసవరించు

 • సివిల్ లైన్స్ Civil Lines
 • సదర్ బజార్ Sadar Bazar
 • కోత్వాలీ Kotwali

ఈశాన్య ఢిల్లీ North Eastసవరించు

 • సీలం పూర్ Seelam Pur
 • షాహ్‌దారా Shahdara
 • సీమాపురి Seema Puri

తూర్పు ఢిల్లీ Eastసవరించు

 • గాంధీనగర్ Gandhi Nagar
 • వివేక్ విహార్ Vivek Vihar
 • ప్రీత్ విహార్ Preet Vihar

కొత్త ఢిల్లీ New Delhiసవరించు

 • పార్లమెంట్ స్ట్రీట్ Parliament Street
 • కన్నాట్ ప్లేస్ Connaught Place
 • చాణక్య పురి Chanakya Puri

సెంట్రల్ ఢిల్లీ Centralసవరించు

 • కరోల్ బాగ్ Karol Bagh
 • పహాడ్ గంజ్ Pahar Ganj
 • దర్యాగంజ్ Darya Ganj

పడమర ఢిల్లీ Westసవరించు

 • పంజాబీ బాగ్ Punjabi Bagh
 • పటేల్ నగర్ Patel Nagar
 • రాజౌరీ గార్డెన్ Rajouri Garden

నైరుతి ఢిల్లీ South Westసవరించు

 • నజఫ్ గఢ్ Najafgarh
 • ఢిల్లీ కంటోన్మెంట్ Delhi Cantonment.
 • వసంత్ విహార్ Vasant Vihar

దక్షిణ ఢిల్లీ Southసవరించు

 • డిఫెన్స్ కాలనీ Defence Colony
 • హౌజ్ ఖాస్ Hauz Khas
 • కల్కాజీ Kalkaji

డామన్, డయ్యు - DAMAN & DIUసవరించు

డయ్యు - Diuసవరించు

 • డయ్యు - Diu

డామన్ - Damanసవరించు

 • డామన్ - Daman

దాద్రా, నాగర్ హవేలి - DADRA & NAGAR HAVELIసవరించు

దాద్రా, నాగర్ హవేలి - Dadra & Nagar Haveliసవరించు

 • దాద్రా, నగర్ హవేలీ - Dadra & Nagar Haveli

ఆంధ్ర ప్రదేశ్సవరించు

 • పాలనా విభాగాలు : జిల్లా, మండలం, గ్రామ పంచాయితీ
 • జిల్లాల సంఖ్య =
 • మండలాల సంఖ్య =

పూర్తి జాబితా కొఱకు ఆంధ్ర ప్రదేశ్ మండలాలు చూడండి.

లక్షద్వీపములుసవరించు

లక్షద్వీపములుసవరించు

పుదుచ్చేరిసవరించు

యానాంసవరించు

పుదుచ్చేరిసవరించు

 • మన్నాడిపేట్ కమ్యూన్ పంచాయత్. (Mannadipet Commune Panchayat)
 • విల్లియనూర్ కమ్యూన్ పంచాయత్. (Villianur Commune Panchayat)
 • అరియన్ కుప్పం కమ్యూన్ పంచాయత్. (Ariankuppam Commune Panchayat)
 • నెట్టపాక్కం కమ్యూన్ పంచాయత్. (Nettapakkam Commune Panchayat)
 • బహౌర్ కమ్యూన్ పంచాయత్. (Bahour Commune Panchayat)

మాహెసవరించు

కరైకల్సవరించు

 • నెడుంగడు కమ్యూన్ పంచాయత్ Nedungadu Commune Panchayat
 • కొట్టుచెర్రి కమ్యూన్ పంచాయత్ Kottucherry Commune Panchayat
 • తిరునల్లార్ కమ్యూన్ పంచాయత్ Thirunallar Commune Panchayat
 • నెరావి కమ్యూన్ పంచాయత్ Neravy Commune Panchayat
 • తిరుమలయ్యరన్ పట్టినామ్ కమ్యూన్ పంచాయత్ Thirumalairayan Pattinam Commune Panchayat

అండమాను నికోబారు దీవులుసవరించు

అండమాన్ జిల్లాసవరించు

నికోబార్ జిల్లాసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు