వికీపీడియా చర్చ:అభిప్రాయాలు
వికీపీడియా అభిప్రాయాల పేజీ రూపాన్ని మెరుగుచేయటానికి మాత్రమే ఇక్కడ రాయండి. సాధారణంగా వికీపీడియా అభిప్రాయాలను (ఇష్టా యిష్టాలను) , అభినందలను, సలహాలను వికీపీడియా: అభిప్రాయాలు లోనే చేర్చండి. |
సలహా
మార్చువికీపీడియాపై అభిప్రాయాలకు పేజీ ఏర్పాటు సరైన ఆలోచన.అలాగే రచ్చబండలో నూతన సభ్యులు వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇక్కడికి తరలించ వచ్చేమో.--t.sujatha 05:00, 6 ఫిబ్రవరి 2008 (UTC)
వికిపిదియ గురిన్ఛి
మార్చువికిపిదియ గురిన్ఛి నాకు ఈనాదు పత్రికలొ ఛదివాను. తెలుగు వారి కొసమ్ ఒక వెబ్ సైత్ రావదమ్ ఎన్థొ ఆనమ్దముగ ఉన్నది. క్రుతగ్న్య్దతలు.
narasimha dasu songs records
మార్చుI want to know whether the songs by narasimha daasu are available any where. If so which company has recorded and selling, I have only one cassette with me, which is recorded by HMV (if I am right). Please let me know the details of the songs by Narasimha daasu garu.
Thank you, ajay simha ajaypanyam@gmail.com
చర్చలు
మార్చు- ఒక విధముగా చాలా మంచిది.
- ముందు ముందు చూద్దాము ఎలా చర్చలు చేస్తారో ?
- అర్ధవంత మైన చర్చలు ఎంతమంది చేస్తారో వేచి చూడాలి మరి !
05:14, 16 డిసెంబర్ 2010 (UTC)
- పై వ్యాఖ్య అర్థవంతంగా లేదు, వ్యాఖ్య రాసిన వారు సరిచేయండి--అర్జున 04:45, 17 డిసెంబర్ 2010 (UTC)
కొత్త వ్యాఖ్య
మార్చుమొదటిగా మీకు క్రుతఘ్నతలు, ఇటువంటి పీజీలు తెలుగు లో లభిస్తుండడం ఆనందంగా వుంది. నేను ఇప్పుడే మా గ్రామం గురింఛి వెతికాను.-- 2011-01-29T08:36:21 117.203.52.159
- అయ్యా! మీరు " కృతజ్ఞత " తెలుపుతున్నారా లేక " కృతఘ్నత " తెలుపుతున్నారా ? :) అహ్మద్ నిసార్ (చర్చ) 06:42, 14 డిసెంబర్ 2013 (UTC)
- అహ్మద్ నిసార్, సందర్భంలో వివరించనదాన్ని బట్టి కృతజ్ఞత గానే పరిగణించదాం. ఎవరికైనా తెలుగు టైపు కొత్తైనప్పుడు అక్షరదోషాలు సాధారణం కదా, --2013-12-14T13:22:19 Arjunaraoc