వికీపీడియా:అభిప్రాయాలు

అడ్డదారి:
WP:FB

వికీపీడియా 11 వ జన్మదిన సందేశాలు

మార్చు
  1. తెలుగు వికీపీడియా మరియు సోదర వికీ ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి చేసిన సభ్యులకు, ఆదరించి, ప్రోత్సహించిన సమాజంలోని వ్యక్తులు, సంస్థలన్నిటికి ధన్యవాదాలు. తెవికీ విజ్ఞానగనిలా విలసిల్లి ప్రతి ఒక్కరికి విజ్ఞానాన్ని పంచుతూ, ప్రతి ఒక్కరి విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అభివృద్ధి చెందాలని కోరిక.--అర్జున (చర్చ) 01:50, 10 డిసెంబర్ 2013 (UTC)
  2. వికీపీడియా 11 వ జన్మదిన పర్వదినం సందర్భంగా దేశ, విదేశాలలోని వికీ సభ్యులకు, ప్రవాసాంధ్రులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలుగు భాష మాట్లాడే, కన్నతల్లి లాంటి తెలుగు బాషని స్మరించే ప్రతి ఒక్కరికీ వికీపీడియా 11 వ జన్మదిన పర్వదినం సందర్భంగా శుభాభినందనలు. నా వికీ కుటుంబ సభ్యుల, మిత్రుల , శ్రేయోభిలాషుల తరపున వికీపీడియా 11 వ జన్మదిన పర్వదినం పండుగకు శుభాభివందనాలు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 03:14, 10 డిసెంబర్ 2013 (UTC)
  3. వికీ పది సంవత్సరాల కృషిలో పాలుపంచుకొన్న అందరు సభ్యులకూ శుభాభినందనలు...విశ్వనాధ్ (చర్చ) 05:41, 10 డిసెంబర్ 2013 (UTC)
  4. పుట్టిన రోజు శుభాకాంక్షలు :) -- Sundar (చర్చ) 05:47, 10 డిసెంబర్ 2013 (UTC) P.S. I hope I got it right.
  5. దశవార్షికాలలో సముచితమైన అభివృద్ధిని సాధించిన తెలుగు వికీపీడియాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే తెలుగు వికీపీడియా అభివృద్ధికి తమ తోడ్పాటు అందించిన సహ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. --t.sujatha (చర్చ) 08:52, 10 డిసెంబర్ 2013 (UTC)
  6.   ఈ పర్వదినాన తెవికీ సముదాయ కుటుంబంలో అందరికి శుభాభినందనలు   --విష్ణు (చర్చ)11:13, 10 డిసెంబర్ 2013 (UTC)
  7. పుట్టింది 10 వ తారీఖున, చేసుకుంటున్నది 11 వ జన్మదినం 12 వ నెల 2013 న - తెలుగువారి మూలధనం తెలుగు వికీపీడియాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. YVSREDDY (చర్చ) 17:08, 10 డిసెంబర్ 2013 (UTC)
  8. దశాబ్ద చరిత్రతో తెవికీ ప్రస్థాన సందర్భంగా అందరికీ శుభాభినందనలు. అహ్మద్ నిసార్ (చర్చ) 17:39, 10 డిసెంబర్ 2013 (UTC)
  9. Congratulations for the Telugu Wiki community. They are one of the most humble, truly hardworking, friendly and sincere followers of the Wikimedia movement in India. During my two years of stay in Hyderabad, I had the pleasure of meeting many of the core members in person many times. I have also attended couple of Wiki meetups there. I have always shared the best practices from Tamil Wikipedia and wanted to see them grow. It is really heartening to see Telugu wiki getting more active and fresh blood being pumped. Rahim and couple of other Telugu Wikipedians honored us by attending the tawiki10 celebrations. I almost feel like a Telugu Wikipedian :) Hope to meet you all soon again :) --Ravidreams (చర్చ) 19:57, 10 డిసెంబర్ 2013 (UTC)
  10. దశాబ్దం పూర్తిచేసుకున్న సందర్భంగా చక్కని వ్యాసాలు, విజ్ణాన విషయాలు అందిస్తున్న వికీపీడియా కి శుభాకాంక్షలు.... మున్ముందు కూడా వైవిధ్యపూరితమైన మరిన్ని వ్యాసాలతో అందరినీ అలరించగలరని మా కోరిక.....పిఆర్ తమిరి, జర్నలిస్టు, విజయవాడ.
  11. తెలుగు వికీపీడియాకు దశమ వార్షికోత్సవ శుభాకాంక్షలు . విజ్ఞాన సర్వస్వ నిర్మాణంలో పాలుపంచుకొని ఉచితంగా విజ్ఞానాన్ని మాతృభాషలో విశ్వవ్యాప్తం చేస్తూ.., తెవికీని గత దశాబ్దం పాటుగా విజయపథంలో నడిపిస్తున్న సభ్యులందరికీ నా ధన్యవాదాలు. --వాడుకరి:R.Karthika Raju 2013-12-11, 08:37:48
  12. తెవికీ- వికీపీడియా దశాబ్దపు మైలురాయిని దాటి పురోగమిస్తున్నందుకు సంతోషిస్తూ, అందుకు ఈ మహా యఙ్ఞంలో పాలు పంచుకున్న నిర్వాహకులకూ, ఇతోధికంగా చేయూతనిచ్చి న తోటి వారందరికి హృదయపూర్వక అభినందనలుతెలుపుతూ, శతమానంభవతిగా వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.- శశిధర్ పింగళి2013-12-13T15:20:12‎

< పై వరుసలో # చేర్చి మీ సందేశాన్ని తెలుగులో లేక ఆంగ్లములో చేర్చి, చివరిలో --~~~~ చేర్చడం ద్వారా సంతకం చేయండి. మీరింకా వికీలో ఉచిత ఖాతాలో ప్రవేశించి వ్యాఖ్య రాయకపోతే, మీ కంప్యూటర్ ఐపి చిరునామా నమోదవుతుంది
In the line above, type # followed by your message in Telugu or English and add at the end your wiki signature(--~~~~). Your computer's IP address will be recorded, if you edit without logging into your free wiki account>

తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాలకు అభినందనలు.ఎంతో విలువయిన విజ్ఞానాన్ని అందించుటకు కృషి చేస్తున్న నిర్వాహకులకు నా ధన్యవాదములు

ఉపయుక్తం

మార్చు

వికీపీడియా విజ్ఞానదాయకమైన అనేక అంశాలు పంచుకోడానికీ . . . తెలుసుకోవడానికీ చాలా ఉపయుక్తముగా ఉంది . Das Pyla (చర్చ) 05:18, 1 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Das Pyla గారికి, మీ స్పందనలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 04:35, 6 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

కృతజ్ఞతలు

మార్చు

నన్ను తెలుగు వికీపీడియాలో చేర్చుకున్నందుకు కృతజ్ఞతలు. జయ గురు దత్త. ఫోటో ఎలా అపలోడ్ చెయాలో తెలుసుకోవాలంనీ ఉంది

సభ్యత్వం కల్పించినందుకు ధన్యవాదాలు.--Velamuri satya ramarao (చర్చ) 06:56, 15 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

Velamuri satya ramarao గారికి, వికీపీడియా:బొమ్మలు_అప్_లోడు_చెయ్యడం చూడండి.--అర్జున (చర్చ) 04:39, 6 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Pedda Harivanam

మార్చు

I'm Dhanraj AJS. I'm From Pedda Harivanam. I know whatever did here. And I had experience of this village.

Thanks Wikipedia --2018-06-15T10:08:57‎ User:Dhanraj AJS

User:Dhanraj AJS గారికి, మీ స్పందనలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 04:36, 6 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు.

మార్చు

వికీపీడియ సభ్యులకందరికి నా మనఃపూర్వక శుభాభినందనలు. మీరు చేస్తున్న ప్రయత్నం గణనీయమైనది మరియు పరిపూర్ణంగా శ్లాఘించదగినది. మీ ఈ శ్రమ తప్పక తెలుగు ప్రజలకు మరియు తెలుగు భాష తెలిసినవారికందరికి చాలా మేలు చెస్తుందని నా విశ్వాసం. వీలైతే నేనుకూడ ఒక సమిధను కాగలను. ధన్యవాదములు.

తెవికీ కి శుభాకాంక్షలు.

.. శ్యాంసుందర్ పాణిగ్రహ shyam (చర్చ) 07:55, 4 మే 2019 (UTC) shyam sundar panigrahi[ప్రత్యుత్తరం]

shyam గారికి, మీ స్పందనలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 04:34, 6 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

భారతీయ తత్వశాస్త్రం

మార్చు

అవాగ్మానసగోచరమైన వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులను గూర్చిన సమగ్రసమాచారమును నాకు తెలియజేయగలరు. సనాతనమైన భారతీయ వైదికశాస్త్రపరిగ్నానము ఎంతో అత్యంతావశ్యకము. అలాగే పరమాత్మతత్వము, వాటి వివరణాత్మక పరిశీలనమీద, మరియు మానసిక శాస్త్ర పరిశోధన, ఇలాంటి పట్లనాకు ఆసక్తి అలాగే.. మంచి శాస్త్రీయసంగీతంపట్ల, నాట్యవీక్షణంపట్ల, మంచి సాహిత్యంపట్ల అభిరుచి గలదు..ధన్యవాదములు సర్ -- 2019-10-21T16:52:43‎ P. Srinivas Reddy

User:P. Srinivas Reddy గారికి, మీ అభిప్రాయానికి ధన్యవాదాలు. హిందూధర్మశాస్త్రాలు మరియు ఇతర వ్యాసాలు మీకు ఉపయోగపడవచ్చు. ఇది ప్రతిఒక్కరు అభివృద్ధిచేయగల విజ్ఞానసర్వస్వం కావున, మీరు సంబంధిత అంశాలపై వ్యాసాలను మెరుగుపరచేందుకు మరియు కొత్త వ్యాసాలు చేర్చవచ్చు. --అర్జున (చర్చ) 05:04, 22 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

తొలగింపు గురించి Bhanuharsha

మార్చు

https://te.wikipedia.org/wiki/ఏడు_కొండలు_(_రాయపర్తి_భానుప్రసాద్_)

ఇంధులో రాసిన చరిత్రలు కానీ పేజీలు చర్చలో చర్చించకుండా తొలగిస్తున్నారు ఎంత అధికారం వుంటే మాత్రం తొలగింపు అనేది చేస్తారు అలాంటప్పుడు మమ్మల్ని ఎంధుకు రాయమంటారు అందరికీ రాసే వీలు ఎంధుకు పెట్టారు ప్రవీణ్ వంగర గారు మీరీ చాలా అనుభవం వుంది కావచ్చు అయ్యితే మాత్రం మేము ఎలాంటి కాపీ కంటెంట్ పెట్టలేదు అయ్యిన మేము రాసిన కంటెట్ తొలగించుటకు కారణం ఈ రోజుల్లో ఒకరి ఎదుగుదల చూసి ఓర్వలేని వారు ఎక్కడ అయ్యిన వున్నారు కావున మన తెలుగు లో వికీ అభివృద్ది అవ్వడం లేదు స్వార్ధ పూరిత మనషులు వున్నత కాలం ఇలానే వుంటుంది . నలుగురు కి తెలియజేసే వేదిక అవ్వాలి కానీ మిలా వుంటే ఇప్పటికీ ఇంతే మీ పర్మిషన్ తీసుకోవాలి అంటే అందరికీ రాయడానికి ఎంధుకు పెట్టినట్టు మరి మీరే అన్నీ రాసుకోక పోయారా ఇంధుకు మరి . అందరినీ రాయమనడం Bhanuharsha (చర్చ) 03:12, 19 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@Bhanuharsha గారు, మీ రచన తొలగింపుకు కారణం పై లింకుని గమనిస్తే విషయ ప్రాముఖ్యత లేకపోవడమని తెలుస్తుంది. మీ వ్యాసం విషయం గురించి రెండు మూడు ప్రముఖ మాధ్యమాలు లేక పుస్తకాలలో పేర్కొనివుంటే, మీరు మరల వ్యాసం రాయటానికి ప్రయత్నించవచ్చు. అది చేసే ముందు, వికీపీడియా గురించిన మెరుగైన అవగాహన కొరకు, మీ చర్చాపేజీలో స్వాగత సందేశంలోని లింకులు అధ్యయనం చేయండి. తొలి 100 మార్పులు ఇప్పటికే వున్న వ్యాసాలను మెరుగు పరచటానికి చేస్తే, మీకు అవగాహన పెరిగి, తొలగింపుకు అవకాశంలేని కొత్త వ్యాసాలు రాయగలుగుతారు. ఏమైనా సందేహాలుంటే మీ చర్చా పేజీలో {{సహాయం కావాలి}} చేర్చి అడగండి. అర్జున (చర్చ) 14:18, 6 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

శుభాకాంక్షలు

మార్చు

మీరు ఇచ్చే సమాచారం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు 59.96.216.195 10:08, 17 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]