వికీపీడియా చర్చ:ఈ వారపు వ్యాసం/2008 40వ వారం

బంగాళదుంప

మార్చు

బంగాళాదుంప - 2008వ సంవత్సరం ఐక్యరాజ్య సమితి వారు బంగాళాదుంప సంవత్సరంగా ప్రకటీంచారు.ఈ సందర్భంగా, బంగాళాదుంప వ్యాసాన్ని ఈ వారపు వ్యాసంగా ఉంచితే బాగుంటుందని నా అభిప్రాయం.--SIVA 21:41, 24 సెప్టెంబర్ 2008 (UTC)

అలాగే. ఇంకా వ్యాసం సరిగా లేదు. కనుక 41వ వారానికి పెడదాము. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:08, 26 సెప్టెంబర్ 2008 (UTC)
Return to the project page "ఈ వారపు వ్యాసం/2008 40వ వారం".