వికీపీడియా చర్చ:చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 4

తాజా వ్యాఖ్య: చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 4 టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: BalKan7

చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 4

మార్చు

1) First Entry: "1829: సతీ సహగమన దురాచారాన్ని నిషేధించారు." A couple of things to note. (a) Who banned it? It reads well when mentioned. (b) I clicked on the related/embedded link. That link has no mention of the year 1829. Somehow, it does not appear authentic until corrected.


(2) 1922: ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జననం (మ.1974).(చిత్రంలో) : What are we trying to say at the end of the sentence with the word "(చిత్రంలో)"? BalKan7 (చర్చ) 22:21, 30 అక్టోబరు 2022 (UTC)Reply

@BalKan7 గారూ, లోపాలను ఎత్తిచూపినందుకు ధన్యవాదాలు.
  1. మొదటి లోపం: నిషేధ వివరాలను సంబంధిత పేజీలో చేర్చాను.
  2. రెండవ లోపం: గతంలో ఈ పేజీలో ఘంటసాల బొమ్మ ఉండేది. కానీ, కాపీహక్కుల కారణంగా అనుకుంటాను, దాన్ని తీసేసారు. అయితే ఆ (చిత్రంలో) అనేదాన్ని కూడా తీసేసి ఉండాల్సింది. బొమ్మ తీసేసినది బాట్ కాబట్టి ఈ లోపం జరిగింది. (ఇదంతా నేను చరిత్ర చూసి తెలుసుకున్నాను) ఇప్పుడు నేను మరొక బొమ్మను చేర్చాను.
లోపాలను ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు. __ చదువరి (చర్చరచనలు) 00:50, 31 అక్టోబరు 2022 (UTC)Reply
ధన్యవాదాలు! నమస్తే! BalKan7 (చర్చ) 03:37, 31 అక్టోబరు 2022 (UTC)Reply
Return to the project page "చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 4".