వికీపీడియా చర్చ:తెవికీ వార్త/2010-07-26/వికీసముదాయ జాతర-వికీమేనియా 2010

  • పోలండ్‌లో జరిగిన వికీ పీడియా సమావేశం గురించిన వార్త ఆసక్తి కరంగా ఉంది. శ్రీనివాస్్‌గారికి అభినందనలు.

మంథా భానుమతి.


  • నివేదిక చాలా బాగుంది. చక్కగా వివరణ ఇచ్చిన అర్జున రావు గారికి నెనర్లు --t.sujatha 04:09, 27 జూలై 2010 (UTC)Reply


  • పనుల ఒత్తిడి కారణంగా ఈ నివేదికను ఈ రోజే చదివాను. అర్జునరావుగారి కృషికి అభినందనలు. --కాసుబాబు 08:44, 15 ఆగష్టు 2010 (UTC)
Return to the project page "తెవికీ వార్త/2010-07-26/వికీసముదాయ జాతర-వికీమేనియా 2010".