వికీపీడియా చర్చ:తెవికీ వార్త/2011-10-03/యాంత్రిక అనువాద వ్యాసాల సంస్కరణ
- Puttagodugu meeda ichchina yantrika vyasam ghoramga undi. Deenni samskarinchavalasina avasaram entaina undi. Googleloni itara anuvadalanni ilage unte annitini samskarinchavalasi untundi. Can any one tell me how to help in that process? I am a freelance journalist working for competetive magazines like vijeta competitions in Hyderabad.
- Above comment by user with IP address: 117.195.163.108 on 31 Dec 2012
- మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. గూగుల్ వారి కొన్ని వ్యాసాల నాణ్యత బాగానే వున్నది. వాటిని ఈ వారం వ్యాసంగా కూడా వాడటం జరిగింది. మీరు తెవికీలో తెలుగు టైపు నేర్చుకొని కొంత మార్పులు చేసే అనుభవం పొందితే ఆ తరువాత ఈ వ్యాసం లో చెప్పిన సూచనలు పాటించి వ్యాసాలను మెరుగుచేయవచ్చు.--అర్జున (చర్చ) 10:19, 31 డిసెంబర్ 2012 (UTC)
- ఇంకొక సంగతి పైన తెలిపిన వ్యాసం ఒక వికీపీడియన్ తో గూగుల్ పరికరం వాడి మార్చబడిన రూపం. ఇది గూగుల్ ప్రాజెక్టులో మానవీయంగా మార్పులు చేసి చేర్చినది కాదని తెలిసింది. మానవీయంగా మార్పులు చేయబడిన వ్యాసాల నాణ్యత కొంత వరకు మెరుగుగానే వున్నట్లే--అర్జున (చర్చ) 10:29, 31 డిసెంబర్ 2012 (UTC)
వికీపీడియా:తెవికీ వార్త/2011-10-03/యాంత్రిక అనువాద వ్యాసాల సంస్కరణ గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. వికీపీడియా:తెవికీ వార్త/2011-10-03/యాంత్రిక అనువాద వ్యాసాల సంస్కరణ పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.