వికీపీడియా చర్చ:తొలగింపు కొరకు వ్యాసాలు/జగన్ మోహన్ రావు అరిసనపల్లి
తాజా వ్యాఖ్య: 4 సంవత్సరాల క్రితం. రాసినది: Pranayraj1985
అయన కున్న పదవులకు సంబందించిన అన్ని మూలలను జత చేయడం జరిగింది, అవన్నీ ప్రముఖ దినపత్రికల నుంచి సేకరించినవే,
- వాడుకరి:Kotla35 గారు, వికీపీడియాలో వ్యాసాలు రాస్తున్నందుకు ధన్యవాదాలు. వికీపీడియా వ్యాస రచనలో శైలి విధానాలు ఉన్నాయి. కాబట్టి, మీరు ఏ అంశంపై వ్యాసాన్ని రాయదలచారో ఆ అంశంలో ఇంతకుముందున్న వికీ వ్యాసాన్ని పరిశీలించి, వాటి మాదిరిగా కొత్త వ్యాసాలను రాయండి.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 06:13, 11 ఫిబ్రవరి 2020 (UTC)