వికీపీడియా చర్చ:తొలగింపు కొరకు వ్యాసాలు

తాజా వ్యాఖ్య: తొలగింపు చర్చను నిర్ణయం చేయడం టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari

బొమ్మ తొలగింపు

మార్చు

వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు పేజీలో ఉండాల్సింది వ్యాసాలు మాత్రమే అయినప్పటికీ ఇందులో పొట్టి శ్రీరాములు బొమ్మ తొలగింపును కూడా చేర్చాం. సంబంధిత పేజీలు పూర్తిగా రూపు దిద్దుకున్న తరువాత దాన్ని తరలించవచ్చు. __చదువరి (చర్చరచనలు) 04:52, 22 అక్టోబర్ 2007 (UTC)

తొలగింపు చర్చను నిర్ణయం చేయడం

మార్చు

విధానం ప్రకారం చర్చలో పాల్గొనని నిర్వాహకుడు నిర్ణయం చేయాలి. అయితే పాల్గొనే నిర్వాహకలే ఒకటిద్దరు కావడంతో ఇది అమలు చేయటం కష్టం. నేను ఒకటి రెండు పాల్గొన్నా, స్పందనలు లేకపోయేసరికి నిర్ణయం చేశాను. ఈ దిశగా విధానానికి సవరింపు జరిగితే మంచిది. User:Chaduvari, వాడుకరి:K.Venkataramana లేక ఇతర నిర్వాహకులు నేను చేసిన నిర్ణయాలు తిరగదోడాలనిపిస్తే చేయవచ్చు.--అర్జున (చర్చ) 10:08, 29 ఆగస్టు 2019 (UTC)Reply

అర్జున గారూ, నిర్ణయం చేసెయ్యడం తప్పని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఈ చర్చల్లో పాల్గొనేవాళ్ళు తక్కువ కాబట్టి, నిర్ణయాలు తిసుకోక తప్పదు కాబట్టీ, చర్చలో పాల్గొన్న వాళ్ళే నిర్ణయమూ తీసుకోవాలి. లేదా, నిర్ణయం ఎవరైనా తీసుకొమ్మని నోటీసుబోర్డులో అభ్యర్ధించాలి. ఇదీ నా అభిప్రాయం. ఇక నిర్ణయం తిరగదోడే సంగతి.. చర్చలో పాల్గొనే వాళ్ళు తీసుకున్నా, ఇతరులు తీసుకున్నా నిర్ణయాన్ని తిరగదోడవచ్చు. అంచేత దానిపై చర్చ అక్కర్లేదనుకుంటున్నాను. __చదువరి (చర్చరచనలు) 02:13, 30 ఆగస్టు 2019 (UTC)Reply
Return to the project page "తొలగింపు కొరకు వ్యాసాలు".