వికీపీడియా చర్చ:నిర్వాహకులు

తాజా వ్యాఖ్య: నేను రాయడాని కారణం టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: నోముల ప్రభాకర్ గౌడ్

నిర్వాహకులూ! ఈ మధ్య తెవికీలో సభ్యత్వం లేకుండా ఐ.పీ అడ్రస్సులతో రచనలు చేసే వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ సంఖ్య పెరుగుతూ పోతే ఆ తర్వాత నిర్వహణ కష్టమవుతుంది. కాబట్టి ఈ విషయం కొంచెం ఆలోచించండి. ( నిర్వాహకులతో చర్చించాలంటే దాని కోసం ఏదైనా ప్రత్యేక పేజీ ఉందా? అది తెలియక ఈ విషయం ఇక్కడ రాస్తున్నాను ) -- శ్రీనివాస 19:39, 19 మే 2007 (UTC)Reply

నిర్వహణా బాధ్యత

మార్చు

శ్రీనివాస్ గారు ఎందుకు కంగారు పడతారు, నేను ఉన్నాను కదా నిర్వహణా బాధ్యత అంతా నా భుజస్కందాలమీద వేసుకొన్నాను.చదువవి గారి ఆశీర్వచనాలు నాతో ఉన్నాయి--172.142.230.149 19:49, 19 మే 2007 (UTC)Reply

ఈ వ్యాసము మీరే దీనిని తొలగించవచ్చు

నేను రాయడాని కారణం

మార్చు

వాణీ-వీణా లకు ఎందరో ఛాలా మంది డాక్టర్|| లు చూస్తూన్నారు(ఇతర దేశాల వారు కూడా) ఆపరేషన్ చేస్తాం అంటున్నారు వెనకడుగు వేస్తూన్నారు. ఖర్చూ విషయం కూడా ఓ కారణం. తెవికీ లో వాణీ-వీణా ఈ వ్యాసము రాసి తెవికీని నుండి ఇంగ్లీషు వికీ అనువాదం చేయించి ప్రపంచ ఎవరైన దాతల దృష్టీకీ తీసుకు వచ్చి వాణీ-వీణా కు వుపయోగబడే వనరుగా ఉపయోగిచి ఆ ఇద్దరి ప్రాణాలు కాపడలనే ఈ వ్యాసము నేను రాయడాని కారణం ఆ గోప్పతనం తెవికీ ఉంది అని నా నమ్మకం.--నోముల ప్రభాకర్ గౌడ్ (చర్చ) 12:33, 17 అక్టోబరు 2015 (UTC)Reply

Return to the project page "నిర్వాహకులు".