వికీపీడియా చర్చ:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/ప్రమాణాలు
తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: వైజాసత్య
- వికీపీడియా చర్చ:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తిలో ఉన్న చర్చలో వచ్చిన అంశాలన్నీ క్రోడీకరించి నేను కొన్ని మార్గనిర్దేశకాలు వ్రాశాను. వీటిలో సభ్యులు చర్చించి మార్పులు, చేర్పులు చేయవచ్చు --వైజాసత్య 18:34, 15 ఫిబ్రవరి 2008 (UTC)