వికీపీడియా చర్చ:రచ్చబండ (పాలసీలు)/ఘఢ్ , ఘడ్, గఢ్, గడ్ , గర్, వాడుక ఎలా ఉండాలి
తాజా వ్యాఖ్య: నిర్ణయం ప్రకటించుట గురించి టాపిక్‌లో 8 నెలల క్రితం. రాసినది: యర్రా రామారావు
నిర్ణయం ప్రకటించుట గురించి
మార్చుపవన్ సంతోష్ గారూ ఈ చర్చ జరిగి 20 రోజుల పైగా అయింది. ఈ చర్చలో పాల్గొనని మీరు చర్చను పరిశీలించి ఒక నిర్ణయం ప్రకటించవలసినదిగా కోరుచున్నాను. దీనిని బట్టి వికీలో సవరించవలసి ఉంది.--యర్రా రామారావు (చర్చ) 07:11, 3 అక్టోబరు 2023 (UTC)
- @యర్రా రామారావు నిర్ణయం ప్రకటించానండీ. పవన్ సంతోష్ (చర్చ) 15:00, 5 అక్టోబరు 2023 (UTC)
- @పవన్ సంతోష్ గారూ స్పందించి నిర్ణయం ప్రకటించినందుకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 15:04, 5 అక్టోబరు 2023 (UTC)