వికీపీడియా చర్చ:వర్గాలు, జాబితాలు, వరుస పెట్టెలు

తాజా వ్యాఖ్య: ఉత్తదిగా ఉన్న ప్రాజెక్టుపేజీ టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు

ఉత్తదిగా ఉన్న ప్రాజెక్టుపేజీ

మార్చు

అర్డున గారూ, వర్గాలు, జాబితాలు, వరుస పెట్టెలు ప్రాజెక్టు పేజీ 2012 నుండి ఉత్తదిగా ఉంది.పరిశీలించగలరు.--యర్రా రామారావు (చర్చ) 14:44, 8 ఫిబ్రవరి 2021 (UTC)Reply

యర్రా రామారావు గారు, వికీపీడియా నిర్వహణలో భాగంగా ఎర్రలింకు వున్నందున పేజీ సృష్టించాను. ఆంగ్ల వికీపీడియా వ్యాసాన్ని అనువాదం చేయాలనే ఉద్దేశ్యం వుందనుకుంటాను. ఆంగ్ల వికీపీడియా వ్యాసంతో పోలిన ప్రాజెక్టు పేజీ ఏదైనా వుంటే దానికి తరలింపు చేయండి, లేకుంటే ఆంగ్ల వ్యాసాన్ని నకలు చేసి అనువాదం మూస చేర్చవచ్చు. --అర్జున (చర్చ) 04:43, 9 ఫిబ్రవరి 2021 (UTC)Reply
అర్జున గారూ ఆపనేదో మీరే చేస్తే బాగుంటుంది.లేదంటే దీనిని తొలగించటమే ఉత్తమం. యర్రా రామారావు (చర్చ) 06:02, 10 ఫిబ్రవరి 2021 (UTC)Reply
యర్రా రామారావు గారు, మీరు వర్గాలపై కృషి చేస్తున్నందున, మీరు తగినవిధంగా సవరిస్తారని సూచన చేశాను. మీ స్పందన ప్రకారం, ఆంగ్ల వ్యాసాన్ని నకలు చేసి అనువాదం మూస చేర్చాను. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 11:38, 10 ఫిబ్రవరి 2021 (UTC)Reply
ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 11:41, 10 ఫిబ్రవరి 2021 (UTC)Reply
Return to the project page "వర్గాలు, జాబితాలు, వరుస పెట్టెలు".