వికీపీడియా చర్చ:వికీపీడియా ఏషియన్ నెల

2015 లో జరిగిన చర్చ కోసం ఇక్కడ చూడండి. 2016 పోటీ చర్చ కోసం ఇక్కడ చూడండి.


పోటీ గురించి సాధారణ చర్చ ఈ పేజీలో చేయవచ్చు.

ఇతర ఆసియా దేశాల గురించిన వ్యాసాల ఎంచుకోవాలన్ని నిబంధన

మార్చు

వికీపీడియా ఏషియన్ నెల 2018 మెటా పేజీ ప్రకారం "Choose articles about themes and topics related to Asia, but not from your native country, and start creating articles." (అను: ఆసియాకు సంబంధించిన థీమ్స్, టాపిక్స్ ఎంచుకోండి అయితే మీ స్వంత దేశం నుంచి వద్దు) అన్న నిబంధన ఉంది. కాబట్టి భారతదేశానికి సంబంధించని, మరి ఏ ఇతర ఆసియా దేశానికైనా సంబంధించిన అంశాల మీద వ్యాసాలు రాయండి అన్న నిబంధన చేర్చుదాం. --పవన్ సంతోష్ (చర్చ) 08:05, 7 నవంబర్ 2018 (UTC)

Return to the project page "వికీపీడియా ఏషియన్ నెల".