సందేహాలు

మార్చు

రహనుద్దీన్ గారు, 300 పదాలు లేదా 3,500 బైట్లు నకు నేను ఇంతకు ముందు ఈ నెలలో వ్రాసిన వ్యాసములు స్థాయిని పెంచితే సరిపోతుందుంటారా ? ఇంతకు ముందు నెలలో నేను వ్రాశిన వ్యాసములకు మరి 2000 బైట్లు హెచ్చించిన వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటారా ? ఇంతకు ముందు నా సందేహాలు తీర్చినందులకు ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 05:25, 16 నవంబర్ 2015 (UTC)

మీ పేరుకు ఎదురుగా మీరు వ్రాసిన వ్యాసాలను చేర్చగలరు. ముందుగా అనుకున్న నిబంధనల ప్రకారం వ్యాసాలను పరిగణించవచ్చు. --రహ్మానుద్దీన్ (చర్చ) 03:03, 27 నవంబర్ 2015 (UTC)

దీని భావమేమి తిరుమలేశ?

మార్చు
  • నా వ్యాసాల పేర్ల ఎదురుగా విశ్లేషణ స్థానంలో స్మైలింగ్ ఫేస్ ఐకాన్ ఉంచారు. దీని అర్థం ఏమిటి? వ్యాసం అర్హత సాధించినట్టా? లేనట్టా? దయచేసి తెలుపగలరు.--స్వరలాసిక (చర్చ) 17:24, 24 నవంబర్ 2015 (UTC)
  • క్షమించాలి. (P) చేర్చబోయి అలా అయింది. బొమ్మలు చేర్చలేదని అలా పెట్టాను. --రహ్మానుద్దీన్ (చర్చ) 03:00, 27 నవంబర్ 2015 (UTC)
  • రహ్మానుద్దీన్ ఇప్పుడు అన్ని వ్యాసాలలోనూ కనీసం ఒక బొమ్మ ఉంది--స్వరలాసిక (చర్చ) 15:59, 27 నవంబర్ 2015 (UTC)


తమిళులతో పోలిస్తే చాలా వెనుకబడి ఉన్నాం

మార్చు

https://tools.wmflabs.org/wam/progress.php?filter=ta.wikipedia.org --స్వరలాసిక (చర్చ) 16:53, 3 డిసెంబరు 2015 (UTC)Reply

సూచనలు

మార్చు

మలికా జాన్ వ్యాసం సృష్టించినదే

మార్చు

మలికా జాన్ వ్యాసం సృష్టించిందే తప్ప అభివృద్ధి చేసినది కాదు. ఐనా ఇక్కడ పెండింగ్ అని వుంది. వ్యాసంలో దాదాపు 9వేల బైట్లు ఉన్నాయి. కనీసంలో కనిపించడానికి తప్పనిసరిగా 3వేలకు పైనే కనిపిస్తుందని అనుకుంటున్నాను. దీన్ని పరిగిణించవచ్చు కదా. --పవన్ సంతోష్ (చర్చ) 02:40, 9 డిసెంబరు 2015 (UTC)Reply

నవంబరులో నేను అభివృద్ధి చేసిన వ్యాసాలు

మార్చు

ముందుగా అనుకున్న నిబంధనల ప్రకారం కనీసం 4000 బైట్ల నిడివి కన్నా తక్కువ ఉన్న ఇప్పటికే ఉన్న వ్యాసాన్ని మెరుగుపర్చవచ్చు. కనీసం 2000 బైట్లు చేర్చాలి, ఇంకా రమారమీ 300 పదాలు చేర్చాలి. ఈ నెలలో జరిగిన మార్పులే లెక్కించబడతాయి. అని ఉంది. ఆ నిబంధనల ప్రకారం చూస్తే, నవంబరు పదకొండు నాటికి 382 బైట్లు (కేవలం ఓ ఇన్ఫోబాక్స్ వల్ల అదైనా)తో ఉన్న ప్రజాస్వామ్యం (1987 సినిమా) వ్యాసాన్ని ఆ రోజు ముగిసేలోగా కృషిచేసి ప్రస్తుత స్థితికి (వికీలింకులు వదిలినా దాదాపుగా 5వేల బైట్లు పైన) చేర్చాను. అలాగే 17వ తారీఖు ముందు నాటికి వికీలింకులు, ఇన్ఫోబాక్సులు కలుపుకున్నా 17వందల బైట్లు దాటని బొబ్బిలి బ్రహ్మన్న సినిమా వ్యాసాన్ని ప్రస్తుతం 29వేల బైట్లకు చేర్చాను. ఇదంతా నవంబరులో కృషే. ఏదో గొప్పగా చేశానని చెప్పుకోవట్లేదు (అద్భుతమైన కృషిచేసిన వాడుకరులు ఉన్నారని తెలుసు) కానీ ఈ రెండు వ్యాసాలు అర్హత సాధించకపోవడం నాకు ఒకింత ఆశ్చర్యకరంగా ఉంది. --పవన్ సంతోష్ (చర్చ) 03:40, 13 డిసెంబరు 2015 (UTC)Reply

జె.వి.ఆర్.కె. ప్రసాద్ - వికీపీడియా ఏషియన్ నెల - వికీపీడియా పోస్టుకార్డు

మార్చు

నాకు ఈ రోజు వికీపీడియా ఏషియన్ నెల నవంబర్, 2015 పోస్టుకార్డు ఫిలిప్పైన్స్ నుండి అందినట్లు అందరి వికీ స్నేహితులకు తెలియజేసుకుంటున్నాను. JVRKPRASAD (చర్చ) 07:16, 22 మార్చి 2016 (UTC)Reply

Return to the project page "వికీపీడియా ఏషియన్ నెల/2015 ఆవృతం".