వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్, తెలంగాణ/పట్టణ స్థానిక సంస్థలు పేజీలు సృష్టింపు

ప్రాజెక్టు పేజీలో ఇవి కూడా ఉంటే బాగుంటుంది

మార్చు

ఈ ప్రాజెక్టు పేజీలో కింది విషయాలు కూడా ఉంటే బాగుంటుంది:

  1. పేజీలో ఏయే అంశాలు ఉండాలి అనే సంగతిని వివరించాలి. ఒక నమూనా పేజీని పెట్టి వివరిస్తే బాగుంటుంది. లేదా ఈసరికే తయారైన పేజీని నమూనాగా చూపించవచ్చు.
  2. ఇందులో అవసరమైన సమాచారం దొరికే వనరులను కూడా చేర్చాలి.
  3. పట్టణం పేజీకి, పురపాలక సంఘం పేజీకి ఉండాల్సిన తేడాలను వివరించాలి. దానివలన ఆయా పేజీల్లో సమాచారం పునరుక్తి కాకుండా నివరించవచ్చు.

__చదువరి (చర్చరచనలు) 05:12, 12 ఫిబ్రవరి 2021 (UTC)Reply

చదువరి గారూ మీరు సూచించిన సూచనలు ప్రాజెక్టు పేజీలో, సంబంధిత ఉప పేజీలలో పొందుపర్చాను.పరిశీలించగలరు. యర్రా రామారావు (చర్చ) 08:36, 21 ఫిబ్రవరి 2021 (UTC)Reply
బాగుంది. ధన్యవాదాలు సార్ __చదువరి (చర్చరచనలు) 04:25, 23 ఫిబ్రవరి 2021 (UTC)Reply
Return to the project page "వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్, తెలంగాణ/పట్టణ స్థానిక సంస్థలు పేజీలు సృష్టింపు".