వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/కళాసమాహారం/చిత్రలేఖనం/వ్యాసాల స్థితిగతులు
తాజా వ్యాఖ్య: 2 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961
సహాయం అందించబడింది
కేరళ కుడ్య చిత్రాలు (Kerala Murals) పై ఒక వ్యాసం రాయాలి అనుకొంటున్నాను. దీనికి సంబందించిన కొన్ని ఫోటోలు ఇప్పటికే కామన్స్ లో ఉన్నవి. అయితే, కేరళలో నా స్నేహితుడు ఉన్నాడు. అతని వద్ద వీటికి సంబంధించి చాలా ఫోటోలు ఉన్నవి. అతడికి వికీ గురించి పెద్దగా తెలియదు. వికీ కి ఆ ఫోటోలను ఇవ్వటానికి తనకి ఎటువంటి అభ్యంతరం లేదని అన్నాడు. కానీ అతని ఇన్స్టాగ్రాం అకౌంటును కాపీరైటు సమాచారం లో కృతికర్త గా తెలిపితే చాలా సంతోషిస్తాను అని అతను తెలిపాడు.
దీనిని ముందుకు ఎలా తీసుకెళ్ళగలనో తెలుపగలరు! - శశి (చర్చ) 13:52, 27 జనవరి 2022 (UTC)
- మంచి వ్యాసం అవుతుంది. ఆ చిత్రకారుని అకౌంట్ ద్వారా కామన్స్ లోకి చేర్చండి. Rajasekhar1961 (చర్చ) 18:04, 27 జనవరి 2022 (UTC)
- ధన్యవాదాలు Rajasekhar1961 గారూ, మొదట వ్యాసం ప్రారంభించి, కామన్స్ లో ఉన్న అన్ని చిత్రాలను చేరుస్తాను. అటు పిమ్మట కామన్స్ లో లేని, ఆయన వద్ద మాత్రం ఉన్న చిత్రాలను ఆయన అకౌంటు సృష్టించి, ఆ అకౌంటు ద్వారానే కామన్స్ లో చేరుస్తాను!! - శశి (చర్చ) 09:47, 2 ఫిబ్రవరి 2022 (UTC)
- దూసుకుపోండి. శుభాకాంక్షలు.--Rajasekhar1961 (చర్చ) 11:57, 2 ఫిబ్రవరి 2022 (UTC)