వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/కొత్త ట్వింకిల్

కొత్త ట్వింకిల్‌లో సమస్యలు

మార్చు

కొత్త ట్వింకిల్ వాడటంలో దోషాలు, సమస్యలు ఎదురైతై ఈ క్రింద నివేదించండి. వీవెన్ (చర్చ) 12:52, 2 డిసెంబరు 2021 (UTC)Reply

చదువరి చేసిన పరీక్షలు, ఫలితాలు

మార్చు

వీవెన్ గారూ, నేను కొత్త ట్వింకిల్‌ను పరీక్షించాను. నా గమనికలు ఇవి:

  • ప్రస్తుతం మూడు మెనూలున్నాయి - చివరి, XFD,CSD.
  • "చివరి" బానే పనిచేస్తోంది.  Y
  • XFD వాడి వాడుకరి:GrowthChaduvari3 పేజీ తొలగింపుకు ప్రతిపాదించాను‎
    • పేజీ సృష్టికర్తే తొలగింపుకు ప్రతిపాదిస్తున్నాడు కాబట్టి సృష్టించిన వాడుకరికి సందేశం వెళ్ళలేదు. ఆ ముక్కే ట్వింకిల్ చెప్పింది.  Y
    • వికీపీడియా:Miscellany for deletion/వాడుకరి:GrowthChaduvari3 అనే తొలగింపు చర్చ పేజీని సృష్టించింది. (ఈ పేజీలో నా పరిశీలనలను చేర్చాను.)
    • వాడుకరి చర్చ:GrowthChaduvari3 అనే పేజీలో వాదుకరికి తొలగింపు సందేశం పెట్టింది.  Y
  • ఆ తరువాత XFD వాడి వాడుకరి చర్చ:GrowthChaduvari3 పేజీని తొలగింపుకు ప్రతిపాదించాను.
    • ఆ పేజీని సృష్టించిన వారి చర్చ పేజీలో గమనింపును చేర్చింది. కానీ గమనింపు మూస ఉనికిలో లేనందున ఎర్ర లింకు వచ్చింది. మూస మార్చాలి.
    • వికీపీడియా:Miscellany for deletion/వాడుకరి చర్చ:GrowthChaduvari3 అనే తొలగింపు చర్చ పేజీని సృష్టించింది. (ఈ పేజీలో నా పరిశీలనలను చేర్చాను.)
  • వాడుకరి:GrowthChaduvari3 పేజీలో పాత తొలగింపు ట్యాగును తీసేసి, మళ్ళీ XFD వాడి పేజీ తొలగింపుకు ప్రతిపాదించాను‎.
    • వాడుకరి చర్చ:GrowthChaduvari3 పేజీకి గమనింపు వెళ్ళింది. కొత్త తొలగింపు చర్చ పేజీని సృష్టించలేదు. రెండో పేజీని సృష్టించాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడంలో ట్వింకిల్ అనుసరిస్తున్న తర్కమేంటో పరిశీలించాలి.
  • XFD వాడి మూస:Britain's Got Talent ‎పేజీ తొలగింపును ప్రతిపాదించాను‎.
    • పేజీ పేరుబరిని బట్టి తగిన మూసను ఎంచుకుంటోంది.  Y
    • ఆ పేజీని సృష్టికర్తకు చర్చ పేజీలో గమనింపును చేర్చింది. కానీ గమనింపు మూస ఉనికిలో లేనందున ఎర్ర లింకు వచ్చింది. మూస మార్చాలి.
    • వికీపీడియా:Templates for discussion/Log/2021 December 13 అనే తొలగింపు చర్చ పేజీని సృష్టించింది. (ఈ పేజీలో నా పరిశీలనలను చేర్చాను. పేజీల పేర్లలో ఇంగ్లీషు నెలల పేర్ల స్థానంలో సరైన తెలుగు పేర్లు పెట్టాలి)
  • ట్వింకిల్ పరీక్ష అనే పేజీలో CSD వాడే ప్రయత్నం చేసాను.
    • CSD తొలగింపు పనిచెయ్యడం లెదు. వికల్పాన్ని ఎంచుకుని Send query నొక్కితే ఏమీ జరగడం లేదు. మౌనంగా ఉంది.
    • విశేషమేంటంటే, పేజీలో తొలగింపు మూసను చేర్చింది.
    • "వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు" పేజీకి ఉపపేజీగా ఉండాల్సిన తొలగింపు చర్చ పేజీని (వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ట్వింకిల్ పరీక్ష) సృష్టించలేదు
    • CSD తొలగింపు ట్యాగు పెట్టడం పనిచెయ్యడం లేదు. వికల్పాన్ని ఎంచుకుని Send query నొక్కితే ఏమీ జరగడం లేదు. మౌనంగా ఉంది.
    • CSD డైలాగు పెట్టె కుదురుగా ఉండడం లేదు. పేజీలో కింద భాగాన తేలుతూ ఉన్న ఈ పెట్టె ఏదైనా నొక్కగానే పైకి జరుగుతోంది.
  • సాధారణ గమనిక: అనువాదాలు చెయ్యాల్సినవి చాలానే ఉన్నాయి. అవి చివరికి చేసుకోవచ్చనుకుంటాను.

ప్రస్తుతానికి నా పరీక్షలు పూర్తయ్యాయి. ఈ విషయంలో నేనేమైనా చెయ్యాలంటే చెప్పండి. __చదువరి (చర్చరచనలు) 06:14, 15 డిసెంబరు 2021 (UTC)Reply

సవివరంగా పరీక్షించినందుకు నెనరులు. తదుపరి తాజాకరణ తర్వాత మళ్ళీ పరీక్షిద్దురు. — వీవెన్ (చర్చ) 15:08, 15 డిసెంబరు 2021 (UTC)Reply

రోల్‌బ్యాక్ (AGF), రోల్‌బ్యాక్, దుశ్చర్య పనిచేయటం లేదు

మార్చు

@వీవెన్ రోల్‌బ్యాక్ (AGF), రోల్‌బ్యాక్, దుశ్చర్య ట్యాగ్ లు వీవెన్ ట్వింకిల్ ని ఉపయోగించి నేను చేసిన మార్పులకు వర్తించవు. నా వాడుకరి:రుద్రుడు/common.js రుద్రుడు (చర్చ) 00:41, 5 మే 2023 (UTC)Reply

Return to the project page "వికీప్రాజెక్టు/కొత్త ట్వింకిల్".