వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/తెలంగాణా గ్రామాల పేజీల్లో చెయ్యవలసిన మార్పుచేర్పులు
తాజా వ్యాఖ్య: గ్రామాల పేజీల డేటా పంపుట గురించి టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు
గ్రామాల పేజీల డేటా పంపుట గురించి
మార్చుచదువరి గారూ, గ్రామాలుకు చెందిన చరిత్ర మరుగున పడకుండా మంచి ప్రాజెక్టు చేపట్టినందుకు ధన్యవాదాలు. నేను ఈ ప్రాజెక్టులో పనిచేయుటకు పూర్వపు ఆదిలాబాద్ జిల్లా గ్రామాలుకు సంబందించిన డేటా నా మెయిల్ కు పంపగోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 05:42, 18 జూలై 2022 (UTC)
- నమస్కారం @యర్రా రామారావు గారూ. మొత్తం అన్ని జిల్లాల పేజీలను ఇదివరకే మీకు పంపాను సార్! అయినా, మీరు భలేవార్సార్.. ఈ ప్రాజెక్టుకు మూల పురుషుడు మీరే, ఇందులో మీకు తెలీని సమాచారం ఏముంది చెప్పండి. అసలు మీరేగా తెలంగాణ జిల్లాల, మండలాల పునర్వ్యవస్థీకరణ పేజీకి ఆద్యులు. __ చదువరి (చర్చ • రచనలు) 05:49, 18 జూలై 2022 (UTC)
- క్షమించాలి. ఓకె. పని ప్రారంబిస్తాను. యర్రా రామారావు (చర్చ) 05:53, 18 జూలై 2022 (UTC)