వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/పటములు/project1/తెలంగాణ జిల్లాలు-mapframe

తాజా వ్యాఖ్య: బొమ్మలు సిద్ధం టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు

బొమ్మలు చూపటంలో సమస్య

మార్చు

wikidata:OSM relation ID (P402) వికీడేటా వాడితేనే బొమ్మలు కనబడుతున్నాయి. --అర్జున (చర్చ) 07:15, 21 ఏప్రిల్ 2019 (UTC)Reply

OSM relation id ని చేర్చి, అక్షాంశరేఖాంశాలు వుంటే తొలగించాలి. static maps తయారవటానికి కొంత సమయం పడుతుంది కాబట్టి వెంటనే మార్పు ప్రతిఫలించదు. --అర్జున (చర్చ) 11:09, 21 ఏప్రిల్ 2019 (UTC)Reply
దీనిని వాడుకపై వికీడేటాలో కొన్ని అభ్యంతరాలు వున్నందున, విస్తరితస్థాయిలో వాడటం మంచిది కాదేమో?--అర్జున (చర్చ) 11:10, 21 ఏప్రిల్ 2019 (UTC)Reply
wikidata:OSM relation ID (P402) తో [[Property:P625|coordinate location] కూడా చేర్చితేనే బొమ్మలు కనబడుతున్నాయి. సమస్య పరిష్కారమైంది.
ఆంగ్ల వికీలో వాడుతున్నారు కావున, తెలుగు వికీలోతెలంగాణ వరకు వాడవచ్చని అభిప్రాయం.--అర్జున (చర్చ) 16:44, 21 ఏప్రిల్ 2019 (UTC)Reply

బొమ్మలు సిద్ధం

మార్చు

{{Infobox mapframe}} తో సరిహద్దులు చేయడం పూర్తి.ములుగు, నారాయణపేట, వరంగల్ గ్రామీణ హద్దులు రేపటికి కనబడతాయనుకుంటాను. కొమరం భీం, మేడ్చెల్ మల్కాజ్గిరీ,నిర్మల్ లో సూచిక గుర్తులు రేపటికి తొలగించబడతాయనుకుంటాను --అర్జున (చర్చ) 16:44, 21 ఏప్రిల్ 2019 (UTC)Reply

వరంగల్ పట్టణ లో దోషంకూడా సరిచేయబడింది. --అర్జున (చర్చ) 04:17, 30 ఏప్రిల్ 2019 (UTC)Reply
గమనించాను.--యర్రా రామారావు (చర్చ) 04:20, 30 ఏప్రిల్ 2019 (UTC)Reply
Return to the project page "వికీప్రాజెక్టు/పటములు/project1/తెలంగాణ జిల్లాలు-mapframe".