వికీపీడియా చర్చ:వ్యాసాల శీర్షికలు
తాజా వ్యాఖ్య: వికీపీడియా:నామకరణ పద్ధతులు పేజీ టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: యర్రా రామారావు
వికీపీడియా:నామకరణ పద్ధతులు పేజీ
మార్చుయర్రా రామారావు గారూ, వికీపీడియా:నామకరణ పద్ధతులు అనే పేజీని కూడా పరిశీలించండి.__చదువరి (చర్చ • రచనలు) 11:14, 12 సెప్టెంబరు 2023 (UTC)
- రెండు పేజీలు ఒకే విషయానికి చెందినవని గమనించి, వ్యాసాల శీర్షికలు అనే పేజీని వికీపీడియా:నామకరణ పద్ధతులు శీర్షిక బాగున్నందున ఈ పేజీలో విలీనం చేసాను.అవకాశం ఉంటే ఒకసారి పరిశీలించి అవసరమైతే సవరించగలరు. యర్రా రామారావు (చర్చ) 16:56, 13 సెప్టెంబరు 2023 (UTC)