వికీపీడియా చర్చ:సమావేశం/బెంగుళూరు/ఇండియా కమ్యూనిటీ కన్సల్టేషన్ 2014
తాజా వ్యాఖ్య: ధన్యవాదాలు టాపిక్‌లో 10 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961
ధన్యవాదాలు
మార్చుఈ సమావేశంలో పాల్గొన్న తెలుగు వికీపీడియా సభ్యులందరికీ మన సమూహం తరపున నా ధన్యవాదాలు. వివరాలు చదివిన తర్వాత చాలా విషయాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తున్నది. వీటిని మన తెవికీ అభివృద్ధికి ఉపయోగించేటట్లు చర్యలు తీసుకోవలసిందిగా వారిని కోరుతున్నాను.--Rajasekhar1961 (చర్చ) 10:50, 9 అక్టోబరు 2014 (UTC)