వికీపీడియా చర్చ:సమిష్టి వ్యాసం/2007 26వ వారం

తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: వైజాసత్య

వ్యాసం లింకు మెదటి పేజి లొ ఉంటె బాగుంటుంది, ఈ విషయం గురించి చదువరి గారు చర్చలొ పాల్గొన్నట్లు గుర్తుంది, 4-5 రొజుల క్రితం నేను సమిష్టి వ్యాసం కోసం తెగ వెతుకు లాడాను, తరువాత తెలిసింది అది సముదాయ పందిరి లో ఉన్నదని--మాటలబాబు 02:46, 25 జూన్ 2007 (UTC)Reply

చర్చ ప్రకారమే దీనిని మొదటిపేజీలో కాకుండా ఇక్కడ వికీపీడియా:సముదాయ పందిరి లో ఉంటుంది. ఇంకా రచ్చబండలో కూడా చేర్చే ప్రయత్నం చేస్తున్నా --వైజాసత్య 02:53, 25 జూన్ 2007 (UTC)Reply
Return to the project page "సమిష్టి వ్యాసం/2007 26వ వారం".