వికీపీడియా చర్చ:సాధారణ పదదోషాలు - తప్పొప్పుల పట్టిక

తాజా వ్యాఖ్య: 12 సంవత్సరాల క్రితం. రాసినది: 202.63.112.140
  • శృతి మరియు శ్రుతి రెండు పదములు సరి అయినవి, సందర్భముని బట్టి వాడుతున్నాము.

202.63.112.140 12:04, 10 జూలై 2011 (UTC)Reply

  • అలాగే క్రుంగిపోవు/ కృంగిపోవు మరియు శతృ / శత్రు కూడా సరియైన పదాలే అని నా అభిప్రాయం - శ్రీహరి ( Gangulas)
  • శ్రుతి= వేదము, శృతి= సంగీత వాయిద్యపు తీగెలను, శ్రవణ సుఖముగా ఉండునట్లు సరిచేయుట
  • క్రుంగిపోవుట= దిగిపోవుట, బాధతో నీరసించి పోవుట; 'కృంగిపోవు' పదమునకు తెలుగులో అర్థము లేదు.
  • శత్రువు= విరోధి; 'శతృ' పదమునకు తెలుగులో అర్థము లేదు. కంపశాస్త్రి 23:38, 2 మే 2013 (UTC)
Return to the project page "సాధారణ పదదోషాలు - తప్పొప్పుల పట్టిక".