వికీపీడియా చర్చ:2021 లక్ష్యాలు

తాజా వ్యాఖ్య: మొలకల విస్తరణ కొనసాగింపు టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర

2021 వికీ ప్రణాళిక పేజీకి స్వాగతం మార్చు

2021 లో తెవికీ కార్యక్రమాలు పేజీకి గౌరవ వికీపీడియన్లు అందరి తరుపున స్వాగతం.చదువరి గారు నూతన ఆలోచనా ధోరణితో ఏ కార్యక్రమాలు ఎప్పుడు నిర్వహిస్తే బాగుంటుందో, మంచి మంచి పేర్లతో ఈ పేజీకి రూపకల్పన చేసి సృష్టించినందుకు ధన్యవాదాలు. ఒకసారి గుర్తు వచ్చినవి మరలా గుర్తుకు రాని సందర్బాలకు, ఈ పేజీ ఒకరకంగా మంచి సాధనమని నాఅభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 09:08, 29 జనవరి 2021 (UTC)Reply

మొలకల విస్తరణ కొనసాగింపు మార్చు

గత సంవత్సరం ప్రాజెక్టులో చాలా వరకు మొలకల్ని విస్తరించగలిగాము. అదే పనిని ఈ సంవత్సరం కూడా కొనసాగించి మొలకలన్నవే లేకుండా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అలాగే ట్రెండింగ్ లో ఉన్న వ్యాసాలను అంటే ఎక్కువ వీక్షణలున్న వ్యాసాలని వికీశైలికి అనుగుణంగా తీర్చిదిద్దడం, విస్తరించడం లాంటి పనులు చేస్తే మనం పాఠకులకు మరింత చేరువ కావచ్చు. - రవిచంద్ర (చర్చ) 09:16, 29 జనవరి 2021 (UTC)Reply

Return to the project page "2021 లక్ష్యాలు".