వికీపీడియా చర్చ:WikiProject/భారతీయ నగరాలు మరియు పట్టణాలు

తాజా వ్యాఖ్య: 12 సంవత్సరాల క్రితం. రాసినది: C.Chandra Kanth Rao

ఈ ప్రాజెక్టు పేజీలో రాష్ట్రాలు, రాష్ట్రాల విభాగంలో జిల్లాలు అక్షరక్రమంలో వ్రాస్తే సౌలభ్యంగా ఉంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:43, 5 జనవరి 2012 (UTC)Reply

చంద్రకాంత్ రావుగారూ ! మీ సూచన సరి అయినదే అలాగే మరుస్తాను.t.sujatha 02:24, 6 జనవరి 2012 (UTC)Reply
పట్టణము (Town) మరియు నగరము (City) ల మధ్య భేదాన్ని తెలియజేస్తే మంచిది.Rajasekhar1961 06:26, 6 జనవరి 2012 (UTC)Reply
రాజశేఖర్ గారూ ! మీ సూచన సరి అయినదే అందుకే పేజీని నగరాలు మరియు పట్టణాలకు తరలించాను ఇప్పుడు రెండింటి గురించి ప్రస్తావించ వచ్చు.t.sujatha 06:52, 6 జనవరి 2012 (UTC)Reply
ప్రాజెక్టు పేరు "భారతీయ నగరాలు మరియు పట్టణాలు" కాగా ఈ ప్రాజెక్టు పేజీలో జిల్లాలకు చెందిన మూసలు చేర్చబడియున్నాయి. అలాకాకుండా ప్రతిరాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నగరాలు, పట్టణాలకు చెందిన పేర్లు మాత్రమే చేరిస్తే బాగుంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:39, 31 జనవరి 2012 (UTC)Reply
Return to the project page "WikiProject/భారతీయ నగరాలు మరియు పట్టణాలు".