ప్రధాన మెనూను తెరువు
పట్టణం
పట్టణం

పట్టణం (Town): సాధారణంగా ఒక జనావాస ప్రాంతం. ఇది గ్రామం కంటే పెద్దదిగానూ మరియు నగరము కంటే చిన్నదిగానూ వుంటుంది. దీని జనాభా వేలసంఖ్యలోనూ, కొన్నిసార్లు లక్షల సంఖ్యలోనూ వుండవచ్చు. సాధారణంగా పురపాలక సంఘం (మునిసిపాలిటి) కలిగిన జనావాస ప్రాంతాన్ని పట్టణంగా వ్యవహరిస్తారు.

పట్టణాభివృద్ధి సంస్థలుసవరించు

పట్టణాభివృద్ధిసంస్థల ప్రధాన విధులు ఆయా పట్టణాలలో భూమి ఉపయోగాన్ని పెంచటం నీటి సరఫరా మురుగుకాలవల త్రవ్వకం బైపాస్ రోడ్లు ఫ్లై ఓవర్లు నిర్మించటం బలహీనవర్గాలకు గృహనిర్మాణం లాంటి ప్రాథమిక సదుపాయాల కల్పన..

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=పట్టణం&oldid=2693566" నుండి వెలికితీశారు