విక్కీ బర్ట్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

విక్కీ లూయిస్ బర్ట్ (జననం 1958, జనవరి 29) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. కుడిచేతి వాటం బ్యాటర్ గా, కుడిచేతి మీడియం బౌలర్‌గా రాణించింది.[1]

విక్కీ బర్ట్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
విక్కీ లూయిస్ బర్ట్
పుట్టిన తేదీ (1958-01-29) 1958 జనవరి 29 (వయసు 66)
క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రఆల్ రౌండర్
బంధువులులైటన్ బర్ట్ (కుమారుడు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 68)1977 జనవరి 8 - ఇండియా తో
చివరి టెస్టు1979 జనవరి 26 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 16)1978 జనవరి 1 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే1982 జనవరి 31 - International XI తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1970/71–1986/87కాంటర్బరీ మెజీషియన్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 4 9 63 25
చేసిన పరుగులు 101 168 1,200 499
బ్యాటింగు సగటు 12.62 21.00 18.75 26.26
100లు/50లు 0/0 0/0 0/5 0/2
అత్యుత్తమ స్కోరు 39 46 83 78
వేసిన బంతులు 36 2,715 421
వికెట్లు 2 41 14
బౌలింగు సగటు 15.50 23.60 14.64
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/31 4/46 4/13
క్యాచ్‌లు/స్టంపింగులు 5/– 4/– 24/– 8/–
మూలం: CricketArchive, 13 July 2021

క్రికెట్ రంగం మార్చు

1977 - 1982 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 4 టెస్ట్ మ్యాచ్‌లు, 9 వన్డే ఇంటర్నేషనల్స్‌లో, రెండు ప్రపంచ కప్‌లలో ఆడింది.[2] కాంటర్బరీ తరపున దేశీయ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించింది.[3]

ఈమె కుమారుడు, లైటన్, కాంటర్‌బరీ తరపున 2005-06 నుండి 2009-10 వరకు క్రికెట్ ఆడాడు.[4]

మూలాలు మార్చు

  1. "Vicki Burtt Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-25.
  2. "NZ-W vs IND-W, India Women tour of New Zealand 1976/77, Only Test at Dunedin, January 08 - 11, 1977 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-25.
  3. "Vicki Burtt". CricketArchive. Retrieved 13 July 2021.
  4. "Leighton Burtt". CricketArchive. Retrieved 13 July 2021.

బాహ్య లింకులు మార్చు