విక్టోరియా లిండ్
న్యూజీలాండ్ మాజీ క్రికెటర్
విక్టోరియా జేన్ లిండ్ (జననం 1985, మే 15) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | విక్టోరియా జేన్ లిండ్ | |||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఆక్లాండ్, న్యూజీలాండ్ | 1985 మే 15|||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||
పాత్ర | వికెట్-కీపర్ | |||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 113) | 2010 ఫిబ్రవరి 10 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2010 మార్చి 7 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 27) | 2009 జూన్ 1 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2009 జూన్ 3 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||
2003/04–2016/17 | ఆక్లండ్ హార్ట్స్ | |||||||||||||||||||||||||||||||||||
2007 | Berkshire | |||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 9 April 2021 |
క్రికెట్ రంగం
మార్చువికెట్ కీపర్, కుడిచేతి వాటం బ్యాటర్‌గా రాణించింది. 2009 - 2010లో న్యూజీలాండ్ తరపున 8 వన్డే ఇంటర్నేషనల్స్, 2 ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. ఆక్లాండ్ కోసం దేశీయ క్రికెట్ ఆడింది, అలాగే బెర్క్‌షైర్‌తో ఒక సీజన్ లో పాల్గొన్నది.[1][2]
మూలాలు
మార్చు- ↑ "Player Profile: Victoria Lind". ESPNcricinfo. Retrieved 9 April 2021.
- ↑ "Player Profile: Victoria Lind". CricketArchive. Retrieved 9 April 2021.
బాహ్య లింకులు
మార్చువికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.