కుటుంబ గౌరవం (1957 సినిమా)
1957 తెలుగు సినిమా
కుటుంబ గౌరవం 1957 లో విడుదలైన తెలుగు సినిమా. విక్రమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను బి.ఎస్.రంగా తన స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. నందమూరి తారక రామారావు, సావిత్రి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు విశ్వనాథన్ - రామమూర్తి సంగీతాన్నందించారు.[1]
కుటుంబగౌరవం (1957 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.ఎస్.రంగా |
---|---|
నిర్మాణం | బి.ఎస్.రంగా |
తారాగణం | నందమూరి తారక రామారావు, సావిత్రి |
సంగీతం | ఎం.ఎస్.విశ్వనాథన్, టి.కె.రామమూర్తి |
నేపథ్య గానం | ఘంటసాల |
గీతరచన | అనిసెట్టి |
నిర్మాణ సంస్థ | విక్రం ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- నందమూరి తారక రామారావు - గోపాలం
- సావిత్రి - సత్య
- కన్నాంబ
- రాజనాల కాళేశ్వరరావు - శంకరయ్య
- బి.పద్మనాభం
- వల్లూరి బాలకృష్ణ - అప్పారావు
- దొరస్వామి,
- పసుపులేటి కన్నాంబ,
- ఇ.వి. సరోజ,
- వంగర,
- రామకోటి,
- మహంకాళి వెంకయ్య,
- వడ్లమణి విశ్వనాథం,
- కైకాల సత్యనారాయణ,
- అన్నపూర్ణ,
- బేబీ ఉమా,
- రామనాథ శాస్త్రి,
- ప్రభావతి,
- కె. రఘురామయ్య
సాంకేతిక వర్గం
మార్చు- మాటలు, పాటలు: అనిసెట్టి
- దర్శకత్వం: బి.ఎస్. రంగా
- స్టూడియో: విక్రమ్ ప్రొడక్షన్స్
- నిర్మాత: బి.ఎస్. రంగా;
- ఛాయాగ్రాహకుడు: బి.ఎన్. హరిదాస్;
- ఎడిటర్: పి.జి. మోహన్, ఎం. దేవేంద్రనాథ్;
- స్వరకర్త: విశ్వనాథన్ - రామమూర్తి;
- గీత రచయిత: అనిసెట్టి సుబ్బారావు
- సంభాషణ: అనిసెట్టి సుబ్బారావు
- గాయకుడు: ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు, పి.బి. శ్రీనివాస్, పి. లీల, ఎస్. జానకి, కె. జమునా రాణి, డి.ఎల్. రాజేశ్వరి, మాధవపెద్ది సత్యం, టి. సత్యవతి
- డాన్స్ డైరెక్టర్: ఎ.కె. చోప్రా, పి.ఎస్. గోపాలకృష్ణన్
పాటలు
మార్చుఈ సినిమాలోని పాటలకు అనిసెట్టి సాహిత్యాన్ని కూర్చాడు.[2]
క్ర.సం. | పాట | పాడినవారు |
---|---|---|
1 | ఆనందాలే నిండాలి అనురాగలే | పి.బి.శ్రీనివాస్,డి.ఎల్. రాజేశ్వరి,జమునారాణి,పిఠాపురం బృందం |
2 | చల్లని సంసారం అనురాగసుధాసారం హాయగు కాపురం | పి.లీల |
3 | పాడఓయి రైతన్న ఆడవోయి మాయన్న పంట | మాధవపెద్ది, కె.జమునారాణి బృందం |
4 | బా బా బా బా బాటిల్ | పిఠాపురం |
6 | రామయ్య మామయ్య ఈ సంతోషం ఈ సంగీతం నీదయ్యా | ఎస్.జానకి |
7 | శ్రీకర శుభకర జయజగదీశా శ్రితజన పోషక | బృందం |
8 | షోడా బీడి బీడా ఈ మూడు వాడి చూడు తేడా | పిఠాపురం |
9 | రాయిడోరింటికాడ నల్లతుమ్మ చెట్టు నీడ రాయుడేమన్నాడే | పిఠాపురం, కె.జమునారాణి |
10 | పోదాము రావోయి బావా ఈ ప్రియురాల కానవే | డి.ఎల్.రాజేశ్వరి |
11 | పదరా పదపద రాముడు పరుగు తీయరా భీముడు | ఘంటసాల,పిఠాపురం,మాధవపెద్ది |
12 | కాణీకి కొరగారు మాఊరి దొరగారు మారుపడిపోయారు | పి.లీల |
మూలాలు
మార్చు- ↑ "Kutumba Gauravam (1957)". Indiancine.ma. Retrieved 2020-09-04.
- ↑ కల్లూరి భాస్కరరావు. "కుటుంబ గౌరవం - 1957". ఘంటసాల గళామృతము. కల్లూరి భాస్కరరావు. Archived from the original on 26 మార్చి 2020. Retrieved 26 March 2020.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)