ప్రధాన మెనూను తెరువు

విజయకోట వీరుడు 1968లో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. ఇది వంజికోటై వల్లిబన్ అనే తమిళ సినిమా డబ్బింగ్.

విజయకోట వీరుడు
(1968 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.ఎస్.వాసన్
తారాగణం జెమినీ గణేశన్, వైజయంతిమాల, పద్మిని, వీరప్ప, కన్నాంబ
సంగీతం సి. రామచంద్ర మరియు ఈమని శంకరశాస్త్రి
గీతరచన శ్రీశ్రీ
నిర్మాణ సంస్థ జెమినీ పిక్చర్స్
భాష తెలుగు

పాటలుసవరించు

  1. అమ్మను కనగలవా నీవిక హాయిగా మనగలవా - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
  2. కన్నుకన్ను కలసి సయ్యాటలాడునే వడలిపోయె హృదయం - పి.లీల, జిక్కి
  3. పల్లకిలోన రాజకుమారి వెడలగనే మల్లెల మొల్లల వాన - పి.సుశీల బృందం
  4. వెన్నెలవై వెన్నెలవై నెమ్మదిగా నాకోసం రావా విధివే నీవే కావా - పి.లీల