విఠల్‌రావ్ విఖే పాటిల్
భారతీయ పారిశ్రామికవేత్త
విఠలరావు ఏక్నాథ్ రావు విఖే పాటిల్ భారతీయ పారిశ్రామికవేత్త. అతను మహారాష్ట్ర లో "లోని" వద్ద ఉన్న భారతదేశంలోని సహకార రంగంలో మొదటి చక్కెర కర్మాగారం వ్యవస్థాపకుడు. అతను ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్‌తో కూడిన పరిశ్రమలు, సంస్థల సమూహ స్థాపకుడు.[1] పద్మశ్రీ డాక్టర్ విఠలరావ్ విఖే పాటిల్ ఫౌండేషన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, పద్మశ్రీ డాక్టర్ విట్ఠలరావు విఖే పాటిల్ సహకారి కారఖానా లిమిటెడ్[2] లు పద్మశ్రీ డాక్టర్ విఠ్ఠలరావు ఫౌండేషన్ క్రింద పనిచేస్తున్నాయి.[3][4][5] 1961లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది,. ఇది దేశానికి ఆయన చేసిన సేవలకు గాను నాలుగో అత్యున్నత భారతీయ పౌర పురస్కారం.[6] ఆయన కుమారుడు బాలాసాహెబ్ విఖే పాటిల్ పద్మభూషణ్ గ్రహీత, పార్లమెంటు సభ్యుడు, మాజీ మంత్రి.
విఠల్ రావు విఖె పాటిల్ | |
---|---|
జననం | 1901 ఆగస్టు 29 లోనీ, అహ్మద్ నగర్, మహారాష్ట్ర, భారతదేశం |
మరణం | 1980 ఏప్రిల్ 21 |
వృత్తి | పారిశ్రామికవేత్త |
పిల్లలు | బాబాసాహెబ్ విఖె పాటిల్ |
పురస్కారాలు | పద్మశ్రీ |
ఇవి కూడా చూడండి
మార్చు- బాలాసాహెబ్ విఖే పాటిల్
- రాధాకృష్ణ విఖే పాటిల్
మూలాలు
మార్చు- ↑ "IBMRD". IBMRD. 2015. Retrieved 28 April 2015.
- ↑ "VIMS". VIMS. 2015. Archived from the original on 2 మే 2015. Retrieved 28 April 2015.
- ↑ "IBMRD". IBMRD. 2015. Retrieved 28 April 2015.
- ↑ "VIMS". VIMS. 2015. Archived from the original on 2 మే 2015. Retrieved 28 April 2015.
- ↑ "NIIR". NIIR. 2015. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 28 April 2015.
- ↑ "Padma Shri" (PDF). Padma Shri. 2015. Archived from the original (PDF) on 15 అక్టోబరు 2015. Retrieved 11 November 2014.