రాధాకృష్ణ విఖే పాటిల్
రాధాకృష్ణ విఖే పాటిల్ మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన షిర్డీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గంలో రెవెన్యూ, పశుసంవర్ధక, డెయిరీ అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు.[1]
రాధాకృష్ణ విఖే పాటిల్ | |||
రెవిన్యూ శాఖ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 9 ఆగష్టు 2022 | |||
ముందు | బాలాసాహెబ్ థోరాట్ | ||
---|---|---|---|
పశుసంవర్ధక, డెయిరీ అభివృద్ధి శాఖ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 9 ఆగష్టు 2022 | |||
ముందు | సునీల్ కేదార్ | ||
హౌసింగ్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 16 జూన్ 2019 – 8 నవంబర్ 2019 | |||
ముందు | ప్రకాష్ మెహతా | ||
తరువాత | జితేంద్ర అవ్హాడ్ | ||
అసెంబ్లీలో ప్రతిపక్ష నేత
| |||
పదవీ కాలం 23 డిసెంబర్ 2014 – 4 జూన్ 2019 | |||
ముందు | ఏక్‌నాథ్ షిండే | ||
తరువాత | విజయ్ వాడెట్టివార్ | ||
వ్యవసాయ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 19 నవంబర్ 2010 – 28 సెప్టెంబర్ 2014 | |||
ముందు | బాలాసాహెబ్ థోరాట్ | ||
తరువాత | ఏక్నాథ్ ఖడ్సే | ||
రవాణా శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 7 నవంబర్ 2009 – 9 నవంబర్ 2010 | |||
పోర్ట్స్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 7 నవంబర్ 2009 – 9 నవంబర్ 2010 | |||
న్యాయశాఖ మంత్రి
| |||
పదవీ కాలం 7 నవంబర్ 2009 – 9 నవంబర్ 2010 | |||
పదవీ కాలం 8 డిసెంబర్ 2008 – 26 అక్టోబర్ 2009 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | లోని , అహ్మద్ నగర్ | 1959 జూన్ 15||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2019 నుండి) | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ (1999-2019)
శివసేన (1995-1999) | ||
తల్లిదండ్రులు | బాలాసాహెబ్ విఖే పాటిల్ (తండ్రి) | ||
జీవిత భాగస్వామి | షాలిని విఖే పాటిల్ | ||
సంతానం | సుజయ్ విఖే పాటిల్ (కుమారుడు) |
నిర్వహించిన పదవులు
మార్చు- ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రి (2022–ప్రస్తుతం)
- మొదటి ఫడ్నవీస్ మంత్రివర్గంలో గృహనిర్మాణ మంత్రి (2019 - 2019)
- ప్రతిపక్ష నాయకుడు, మహారాష్ట్ర విధానసభ (2014 - 2019)
- పృథ్వీరాజ్ చవాన్ మంత్రిత్వ శాఖలో వ్యవసాయం, ఆహారం & ఔషధ నిర్వహణ, మరాఠీ భాష, ఇతర వెనుకబడిన తరగతుల మంత్రి [2][3] (2010 - 2014)
- రెండవ అశోక్ చవాన్ మంత్రివర్గంలో రవాణా, ఓడరేవులు, చట్టం & న్యాయశాఖ మంత్రి (2009 - 2010)
- మొదటి అశోక్ చవాన్ మంత్రివర్గంలో పాఠశాల విద్యా మంత్రి (2008 - 2009)
- మనోహర్ జోషి మంత్రివర్గంలో నారాయణ్ రాణే మంత్రిత్వ శాఖలో నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకత, భూకంప పునరావాస మంత్రి. (1995 - 1999)
మూలాలు
మార్చు- ↑ NTV Telugu (14 August 2022). "మహారాష్ట్రలో మంత్రులకు పోర్ట్‌ఫోలియోలు కేటాయింపు.. ఫడ్నవీస్‌కు ఇచ్చిన శాఖలివే." Archived from the original on 21 August 2022. Retrieved 21 August 2022.
- ↑ "Vikhe-Patil may be new Maharashtra Congress chief; Manikrao Thackre might be inducted in state cabinet". The Economic Times. Bennett, Coleman & Co. Ltd. 8 January 2014. Archived from the original on 8 ఏప్రిల్ 2014. Retrieved 8 April 2014.
- ↑ "New horticulture policy likely from next year: Minister". The Times of India. 25 January 2014. Retrieved 8 April 2014.