విడుదల పార్ట్‌ 1 2023లో తెలుగులో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో విడుతలై పార్ట్‌-1 పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో ‘గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ద్వారా విడుదల చేశారు[1]. విజయ్​ సేతుపతి, సూరి, భవానీ శ్రీ, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాను ఆర్.ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్, గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ బ్యానర్‌లపై ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు వెట్రిమారన్ దర్శకత్వం వహించగా ఈ సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్ 08న విడుదల చేసి[2], సినిమాను ఏప్రిల్ 15న విడుదల చేశారు.[3]

విడుదల పార్ట్ 1
దర్శకత్వంవెట్రిమారన్
రచనవెట్రిమారన్
నిర్మాతఎల్రెడ్ కుమార్
తారాగణం
ఛాయాగ్రహణంఆర్. వేల్‌రాజ్
కూర్పుఆర్.రామర్
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థలు
ఆర్.ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్, గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ
విడుదల తేదీ
15 ఏప్రిల్ 2023 (2023-04-15)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: ఆర్.ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్, గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ
  • నిర్మాత: ఎల్రెడ్ కుమార్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెట్రిమారన్
  • సంగీతం: ఇళయరాజా
  • సినిమాటోగ్రఫీ: ఆర్. వేల్‌రాజ్
  • ఎడిటర్: ఆర్.రామర్
  • ఆర్ట్: జాకీ
  • స్టంట్స్: పీటర్ హెయిన్ / స్టాన్ శివ

మూలాలు

మార్చు
  1. Disha Daily (12 April 2023). "'విడుదల పార్ట్ 1' చాలా గొప్ప సినిమా : అల్లు అరవింద్". Archived from the original on 14 April 2023. Retrieved 14 April 2023.
  2. Namasthe Telangana (8 April 2023). "ఉత్కంఠ రేపుతున్న విడుదల పార్ట్‌-1 తెలుగు ట్రైలర్‌.. ప్రజాదళంతో పోలీసుల ఫైట్‌". Archived from the original on 14 April 2023. Retrieved 14 April 2023.
  3. Namasthe Telangana (5 April 2023). "తెలుగులో విడుదల కానున్న తమిళ రీసెంట్‌ బ్లాక్‌బస్టర్‌". Archived from the original on 14 April 2023. Retrieved 14 April 2023.

బయటి లింకులు

మార్చు