వెట్రిమారన్‌ తమిళ సినిమా దర్శకుడు, నిర్మాత,స్క్రీన్‌ప్లే రచయిత. ఆయన ఆడుకాలమ్‌, విసారణై, కాక్క ముట్టై, అసురన్ చిత్రాలకు 5 జాతీయ అవార్డులను అందుకున్నాడు.[3]

వెట్రిమారన్
Vetrimaaran in August 2016
జననం (1975-09-04) 1975 సెప్టెంబరు 4 (వయసు 48) [1][2]
కడలూరు, తమిళనాడు, భారతదేశం
వృత్తిసినిమా దర్శకుడు, నిర్మాత,స్క్రీన్‌ప్లే రచయిత
క్రియాశీల సంవత్సరాలు2007 – ప్రస్తుతం
జీవిత భాగస్వామిఆర్తి
పిల్లలు2

సినీ జీవితం మార్చు

సంవత్సరం సినిమా రచయిత దర్శకుడు నిర్మాత ఇతర విషయాలు
2007 పొల్లాదావన్‌  Y  Y  N ఉత్తమ దర్శకుడు - విజయ్ అవార్డు
2011 ఆడుకాలమ్‌  Y  Y  N ఉత్తమ దర్శకుడు - జాతీయ అవార్డు
జాతీయ అవార్డు - ఉత్తమ స్క్రీన్‌ప్లే


ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ దర్శకుడు తమిళం
సైమా అవార్డు ఉత్తమ దర్శకుడు
విజయ్ అవార్డు ఉత్తమ దర్శకుడు

2013 ఉదయం ఎన్.హెచ్ 4  Y  N  Y
నాన్ రాజావగా పొగిరెన్  Y  N  Y డైలాగ్ రచయిత
2014 ఫొరియాలన్  N  N  Y
2015 కాక్క ముట్టై  N  N  Y జాతీయ అవార్డు - ఉత్తమ బాలల చిత్రం
ఆనంద వికటన్ సినిమా అవార్డ్స్ - ఉత్తమ చిత్రం
నార్వే తమిళ్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ - ఉత్తమ చిత్రం
ఆడియన్స్స్ ఛాయస్ అవార్డు - ఉత్తమ చిత్రం
తమిళనాడు రాష్ట్ర అవార్డు - ప్రత్యేక అవార్డు
ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ తమిళ సినిమా
ఎడిసన్ అవార్డ్స్ (ఇండియా ) - ఉత్తమ నిర్మాత
2016 విసారణై  Y  Y  Y జాతీయ అవార్డు - ఉత్తమ తమిళ చిత్రం
ఆనంద వికటన్ సినిమా అవార్డ్స్ - ఉత్తమ చిత్రం
ఆనంద వికటన్ సినిమా అవార్డ్స్ - ఉత్తమ దర్శకుడు
ఆనంద వికటన్ సినిమా అవార్డ్స్ - ఉత్తమ స్క్రీన్‌ప్లే
కోడి  N  N  Y
2017 లెన్స్  N  N  Y
2018 అన్నానుక్కు జై  N  N  Y
వడచెన్నై  Y  Y  Y ఆనంద వికటన్ సినిమా అవార్డ్స్ - ఉత్తమ స్క్రీన్‌ప్లే
2019 అసురన్‌  Y  Y  N జాతీయ అవార్డు - ఉత్తమ తమిళ చిత్రం
జీe సినీ అవార్డు - ఉత్తమ దర్శకుడు
బిహైండ్ వుడ్స్ గోల్డ్ మెడల్ - ఉత్తమ దర్శకుడు
ఆనంద వికటన్ సినిమా అవార్డ్స్ - ఉత్తమ దర్శకుడు
మిగా మిగా అవసరం  N  N  Y
2020 పావ కధైగల్  Y  Y  N Anthology Film; segment: Oor Iravu
2021 సంగాతలైవన్  N  N  Y
నారప్ప  Y  N  N తెలుగు సినిమా; అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల
విడుతలై  Y  Y  Y షూటింగ్ జరుగుతుంది
2023 వాడివాసల్  Y  Y  N
నటుడిగా
  • కాదల్ వైరస్ (2002) - దీపక్ సహాయకుడిగా (uncredited role)
  • జిగర్తాండ (2014) - అతిధి పాత్ర

మూలాలు మార్చు

  1. "Why Vetrimaaran is the most interesting director in Tamil films today". 2 November 2016.
  2. "Happy Birthday Vetrimaran - Tamil Movie News - IndiaGlitz.com".
  3. Sakshi (4 September 2021). "దమ్మున్న దర్శకుడు.. 14 ఏళ్లలో ఐదు బ్లాక్‌బస్టర్లు". Archived from the original on 13 September 2021. Retrieved 13 September 2021.