విదర్భ రాజ్య నిర్మాణ్ కాంగ్రెస్
మహారాష్ట్రలోని రాజకీయ పార్టీ
విదర్భ రాజ్య నిర్మాణ్ కాంగ్రెస్ అనేది మహారాష్ట్రలోని రాజకీయ పార్టీ. విదర్భ ప్రాంతానికి రాష్ట్ర హోదా కోసం విదర్భ రాజ్య నిర్మాణ్ కాంగ్రెస్ పనిచేస్తుంది.[1][2]
విదర్భ రాజ్య నిర్మాణ్ కాంగ్రెస్ | |
---|---|
స్థాపకులు | వసంత్ సాఠే, ఎన్.కె.పి. సాల్వే |
స్థాపన తేదీ | 2003 ఆగస్టు 18 |
ప్రధాన కార్యాలయం | మహారాష్ట్ర |
విదర్భ రాజ్య నిర్మాణ్ కాంగ్రెస్ ని ఇద్దరు మాజీ కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రులు వసంత్ సాఠే, ఎన్.కె.పి. సాల్వే 2003 ఆగస్టు 18న ప్రారంభించారు. నేషనల్ ఫ్రంట్ ఫర్ న్యూ స్టేట్స్‌లో కూడా సభ్యుడు.[3]