విద్యుదయస్కాంత తరంగాలు

ప్రసరించే దిశకి లంబంగాను,, ఒకదానికి మరొకటి లంబ దిశలోను కంపిస్తున్న విద్యుత్తు అయస్కాంత క్షేత్రాలను కలిగియున్న తరంగాలను విద్యుదయస్కాంత తరంగాలంటారు.

విద్యుదయస్కాంత తరంగాలు ప్రసరించే విధానం యొక్క ఊహా చిత్రం

బయటి లింకులుసవరించు