వినయ్ రాయ్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2007లో తమిళంలో 'ఉన్నలె ఉన్నలె ' \ తెలుగులో నీవల్లే నీవల్లే సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.

వినయ్ రాయ్
జననం
వినయ్ రాయ్

(1979-09-18) 1979 సెప్టెంబరు 18 (వయసు 44)
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2007– ప్రస్తుతం

నటించిన సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా ఇతర
2007 ఉన్నలె ఉన్నలె నీవల్లే నీవల్లే కార్తీక్ తమిళ్ \ తెలుగు తోలి సినిమా, నామినేటెడ్ – విజయ్ అవార్డు ఉత్తమ నటుడు తొలి సినిమా
2008 వాన తెలుగు తెలుగులో మొదటి సినిమా
జయంకొందాన్ తమిళ్
2009 మోది విలయాడు తమిళ్
2011 డ్యామ్ 999 ఇంగ్లీష్ హాలీవుడ్ లో తొలి సినిమా[1]
2012 మిరత్తిల్ తమిళ్
2013 ఒంబదులే గురు తమిళ్
ఎండ్రెండ్రుమ్ పున్నగై తమిళ్
2014 అరణ్మణై తమిళ్
2015 సిఱందు పొలమా తమిళ్
2017 తుప్పరివాళన్ డెవిల్ /జాన్ రీచర్డ్సన్ తమిళ్ నామినేటెడ్ – ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ సహాయ నటుడు[2]
ఆయిరత్తిల్ ఇరువర్ తమిళ్ ద్విపాత్రాభినయం[3]
2019 నేత్ర (సినిమా) తమిళ్
2021 ఇరువర్ ఉల్లం తమిళ్
వరుణ్‌ డాక్టర్‌ టెర్రీ తమిళ్
2022 'ఎతర్కుమ్ తునింధవం \ ఈటీ తమిళ్ \ తెలుగు [4]
ఓ మై డాగ్ తమిళం పోస్ట్ -ప్రొడక్షన్

మూలాలు మార్చు

  1. DNA India (21 November 2013). "For actor Vinay Rai, a part 'Dam999' was just an experiment" (in ఇంగ్లీష్). Archived from the original on 20 February 2022. Retrieved 20 February 2022.
  2. "Mysskin is probably the Tarantino of Tamil cinema: Thupparivaalan actor Vinay". The Indian Express (in ఇంగ్లీష్). 2017-09-21. Retrieved 2021-05-05.
  3. The Hindu (7 February 2015). "Two at a time" (in Indian English). Archived from the original on 20 February 2022. Retrieved 20 February 2022.
  4. India Today (8 March 2021). "Vinay to play villain in Suriya and Pandiraj's film" (in ఇంగ్లీష్). Archived from the original on 20 February 2022. Retrieved 20 February 2022.

బయటి లింకులు మార్చు