ఓ మై డాగ్‌ 2022లో విడుదల కానున్న తెలుగు సినిమా. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమాకు సరోవ్‌ షణ్ముగం దర్శకత్వం వహించాడు. అరుణ్‌విజయ్‌, మాస్టర్‌ ఆర్ణవ్‌, మహిమ నంబియార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా త‌మిళంతో పాటు తెలుగులో అమెజాన్ ప్రైమ్ వీడియోలో 21న విడుదలైంది.[2][3]

ఓ మై డాగ్
దర్శకత్వంసరోవ్‌ షణ్ముగం
రచనసరోవ్‌ షణ్ముగం
నిర్మాతసూర్య
జ్యోతిక
తారాగణంఅరుణ్ విజయ్
అర్ణవ్ విజయ్
వినయ్ రాయ్
మహిమ నంబియార్
ఛాయాగ్రహణంగోపినాథ్
కూర్పుమేఘనాథన్
సంగీతంనివాస్ కే . ప్రసన్న
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుఅమెజాన్ ప్రైమ్ వీడియో[1]
విడుదల తేదీ
21 ఏప్రిల్ 2022 (2022-04-21)
దేశంఇండియా
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు

మూలాలు

మార్చు
  1. Sakshi (16 April 2022). "అమెజాన్‌ ప్రైమ్‌లో 'ఓ మై డాగ్‌' సినిమా". Archived from the original on 21 April 2022. Retrieved 21 April 2022.
  2. Eenadu (17 April 2022). "21న 'ఓ మై డాగ్‌' విడుదల". Archived from the original on 19 April 2022. Retrieved 19 April 2022.
  3. A. B. P. Desam (21 April 2022). "'ఓ మై డాగ్' రివ్యూ: సూర్య, జ్యోతిక నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?". Archived from the original on 21 April 2022. Retrieved 21 April 2022.
  4. Andhra Jyothy (19 April 2022). "ఈ అవకాశం నాకు లభించడం అదృష్టం: 'ఓ మై డాగ్‌' దర్శకుడు" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2022. Retrieved 21 April 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=ఓ_మై_డాగ్&oldid=3703586" నుండి వెలికితీశారు